Published : 17 Jan 2023 00:48 IST

తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
రియాక్ట్‌ నేటివ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: రెష్షు కనెక్ట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: 23.01.2023
అర్హతలు: రియాక్ట్‌ నేటివ్‌ డెవలప్‌మెంట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/3849fc


ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ ఫేకల్టీ

సంస్థ: హైక్‌వైజ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 29.01.2023
అర్హతలు: ఆన్‌లైన్‌ టీచింగ్‌, టీచింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/d86977


విజయవాడలో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: అర్బన్‌ కంపెనీ
స్టైపెండ్‌: నెలకు రూ.18,000
దరఖాస్తు గడువు: 18.01.2023
అర్హతలు: బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌) నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/53a92d


వరంగల్‌లో
డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: మ్యాగ్నిఫై ఐటీ
స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,000
దరఖాస్తు గడువు: 19.01.2023
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/a8cd1f


విశాఖపట్నంలో
మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎనాలిసిస్‌

సంస్థ: ఆర్కే అండ్‌ కంపెనీ
ప్రదేశం: విశాఖపట్నం
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: 20.01.2023
అర్హతలు: ఇంగ్లిష్‌ రాయటం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు
* internshala.com/i/fade3a


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: అర్బన్‌ కంపెనీ
ప్రదేశం: విశాఖపట్నం, విజయవాడ
స్టైపెండ్‌: నెలకు రూ.18,000
దరఖాస్తు గడువు: 17.01.2023
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌ నైపుణ్యాలు
* internshala.com/i/87f390


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని