తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: పర్సిస్ట్‌ వెంచర్స్‌, స్టైపెండ్‌: నెలకు రూ.2,500, దరఖాస్తు గడువు: 27.01.2023, అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడంలో నైపుణ్యం

Published : 23 Jan 2023 00:02 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

అపాయింట్‌మెంట్‌ సెట్టింగ్‌

సంస్థ: పర్సిస్ట్‌ వెంచర్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,500
దరఖాస్తు గడువు: 27.01.2023
అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడంలో నైపుణ్యం

* internshala.com/i/cde831


వీడియో కంటెంట్‌ క్రియేషన్‌

సంస్థ: వెలోజిటీ గ్లోబల్‌ సొల్యూషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.20,000
దరఖాస్తు గడువు: 31.01.2023
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, వీడియో మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/41dc3c


ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: క్రిటీక్‌
స్టైపెండ్‌: నెలకు రూ.30,000
దరఖాస్తు గడువు: 01.02.2023
అర్హతలు: ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/317a93


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని