తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: సాల్వఫైల్‌స్టైపెండ్‌: నెలకు రూ.3,000-15,000దరఖాస్తు గడువు: 03.02.2023అర్హతలు: బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌ రాయడం, మేథమెటిక్స్‌, ఎంఎస్‌-వర్డ్‌, ఫిజిక్స్‌, సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌ నైపుణ్యాలు

Updated : 25 Jan 2023 06:43 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

కంటెంట్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: సాల్వఫైల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-15,000

దరఖాస్తు గడువు: 03.02.2023

అర్హతలు: బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌ రాయడం, మేథమెటిక్స్‌, ఎంఎస్‌-వర్డ్‌, ఫిజిక్స్‌, సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌ నైపుణ్యాలు

internshala.com/i/0a42c3


క్రౌండ్‌ ఫండింగ్‌

సంస్థ: ఇన్‌ఎమిగోస్‌ ఫౌండేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000-4,000

దరఖాస్తు గడువు: 03.02.2023

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

internshala.com/i/a0ad72


లా/లీగల్‌

సంస్థ: వైటీవ్యూస్‌ డిజిటల్‌ మీడియా

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-7,000

దరఖాస్తు గడువు: 02.02.2023

అర్హతలు: లా/లీగల్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/f70e30


హైదరాబాద్‌లో

అకౌంట్స్‌ అండ్‌ బుకింగ్‌

సంస్థ: గొగాగ హాలీడేస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.14,000

దరఖాస్తు గడువు: 02.02.2023

అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-వర్డ్‌, ట్యాలీ నైపుణ్యాలు

internshala.com/i/f575f2


మార్కెటింగ్‌

సంస్థ: సింప్ల్లీబిజ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: 31.01.2023

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/b6c35b


వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: కురొ గేమింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000-9,000

దరఖాస్తు గడువు: 02.02.2023

అర్హతలు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, నోడ్‌.జేఎస్‌, రియాక్ట్‌జేఎస్‌ నైపుణ్యాలు

internshala.com/i/07df85


సేల్స్‌

సంస్థ: హ్యాపీర్యాప్‌

స్టైపెండ్‌: నెలకు రూ.18,000

దరఖాస్తు గడువు: 02.02.2023

అర్హతలు: కంటెంట్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, సేల్స్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు  

internshala.com/i/4c0d8e


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: 8వ్యూస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000-10,000

దరఖాస్తు గడువు: 02.02.2023

అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌, ఫొటోషాప్‌ లైట్‌రూమ్‌ సీసీ, ప్రీమియర్‌ ప్రొ నైపుణ్యాలు

internshala.com/i/766e9d


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: స్ట్రాటజీ స్టాక్‌ కన్సల్టింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: 02.02.2023

అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/14da53


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని