Published : 26 Jan 2023 00:10 IST

తాజా ఇంటర్న్‌షిప్‌

హైదరాబాద్‌లో

హెచ్‌ఆర్‌

సంస్థ: ఎంరోడ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 02.02.2023
అర్హతలు: హెచ్‌ఆర్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/44e937


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: స్వియో కార్పొరేట్‌ అండ్‌ ఐటీఈఎస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000-10,000
దరఖాస్తు గడువు: 02.02.2023
అర్హతలు: బ్లాగింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, కాపీ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, గూగుల్‌ యాడ్‌వర్డ్స్‌, గూగుల్‌ ఎనలిటిక్స్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/228878


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: మేగ్‌స్వే టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-20,000
దరఖాస్తు గడువు: 03.02.2023
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/8dec61


సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

సంస్థ: లిఖిత డయాగ్నొస్టిక్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: 03.02.2023
అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/2bfef6


ఆపరేషన్స్‌

సంస్థ: స్టార్టప్‌యో
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 01.02.2023
అర్హతలు: ఇంగ్లిష్‌, హిందీ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/063895


ఇంటీరియర్‌ డిజైన్‌

సంస్థ: న్యూవే ఇంటీరియర్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: 01.02.2023
అర్హతలు: ఇంటీరియర్‌ డిజైన్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/36fb4a


విశాఖపట్నంలో

మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎనాలిసిస్‌

సంస్థ: ఆర్కే అండ్‌ కంపెనీ
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: 29.01.2023
అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు
* internshala.com/i/9ed9a6


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: మ్యాన్‌డెమిట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 31.01.2023
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు
* internshala.com/i/2427cc


టెలికాలింగ్‌

సంస్థ: ట్యాలీ సొల్యూషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000
దరఖాస్తు గడువు: 02.02.2023
అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యం  
*  internshala.com/i/dcbba


వీడియో మేకింగ్‌/ ఎడిటింగ్‌

సంస్థ: స్టూడియో 18 న్యూస్‌
ప్రదేశం: విశాఖపట్నం, హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,500
దరఖాస్తు గడువు: 31.01.2023
అర్హతలు: అడోబ్‌ ప్రీమియర్‌ ప్రొ, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/885201


ఫీల్డ్‌ సేల్స్‌

ప్రదేశం: మంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ
సంస్థ: పెప్పర్‌మింట్‌ కమ్యూనికేషన్స్‌
స్టైపెండ్‌: వారానికి రూ.5,000
దరఖాస్తు గడువు: 28.01.2023
అర్హతలు: ఫీల్డ్‌ సేల్స్‌ నైపుణ్యం
*  internshala.com/i/4811b0


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు