తాజా ఇంటర్న్‌షిప్‌లు
వర్క్ ఫ్రమ్ హోమ్
సోషల్ మీడియా మార్కెటింగ్
సంస్థ: సపోర్ట్ అండ్ కేర్ హ్యుమానిటీ ఫౌండేషన్
స్టైపెండ్: నెలకు రూ.500- రూ.2000
దరఖాస్తు గడువు: 10.02.2023
అర్హతలు: సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/26e361
మార్కెటింగ్ టెక్నలాగ్
సంస్థ: ట్రైలుక్సొ టెక్నాలజీస్
స్టైపెండ్: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: 10.02.2023
అర్హతలు: కంటెంట్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, మెషీన్ లెర్నింగ్ నైపుణ్యాలు
* internshala.com/i/f2857e
బ్యాక్‌ఎండ్ డెవలప్‌మెంట్
సంస్థ: లష్‌మె ఇన్నోవేషన్స్
స్టైపెండ్: నెలకు రూ.5,000-7,000
దరఖాస్తు గడువు: 10.02.2023
అర్హతలు: ఎక్స్‌ప్రెస్.జేఎస్, నోడ్.జేఎస్, ఎస్‌క్యూఎల్ నైపుణ్యాలు
* internshala.com/i/741adb
ఆపరేషన్స్
సంస్థ: వైటీవ్యూస్ డిజిటల్ మీడియా
స్టైపెండ్: నెలకు రూ.3,000-8,000
దరఖాస్తు గడువు: 10.02.2023
అర్హతలు: ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్ నైపుణ్యాలు
* internshala.com/i/89a776
వర్చువల్ వాలెంటీరింగ్
సంస్థ: ఇన్‌ఎమిగోస్ ఫౌండేషన్
స్టైపెండ్: నెలకు రూ.1,000-4,000
దరఖాస్తు గడువు: 10.02.2023
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటంలో నైపుణ్యం
* internshala.com/i/87b051
ఆటోమేషన్ (పైతాన్)
సంస్థ: 11మంత్రాస్
స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 10.02.2023
అర్హతలు: పైతాన్, షెల్ స్క్రిప్టింగ్ నైపుణ్యాలు
* internshala.com/i/3dea0d
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
సంస్థ: నెట్ జీరో థింక్
స్టైపెండ్: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: 10.02.2023
అర్హతలు: అల్గారిథమ్స్, ఫైనాన్షియల్ మోడలింగ్, మేథమెటిక్స్, పైతాన్, రిసెర్చ్ అండ్ ఎనలిటిక్స్ నైపుణ్యాలు
* internshala.com/i/f72eb4
సోషల్ మీడియా మార్కెటింగ్
సంస్థ: ట్రగొ
స్టైపెండ్: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: 10.02.2023
అర్హతలు: కంటెంట్ మార్కెటింగ్, కంటెంట్ రైటింగ్, క్రియేటివ్ రైటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ నైపుణ్యాలు
* internshala.com/i/22be7d
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
2023 సంవత్సరం.. మార్చి 23వ తేదీ.. 23 ఓట్లు
-
India News
విశ్వసించే వారందరికీ శ్రీరాముడు దేవుడే: ఫరూక్ అబ్దుల్లా
-
Sports News
దిల్లీని ఢీకొట్టేదెవరో?.. నేడే ముంబయి-యూపీ ఎలిమినేటర్
-
Ts-top-news News
నేడు, రేపు వడగళ్ల వర్షాలు
-
Ts-top-news News
పసిపాపకు మంత్రి హరీశ్‌రావు అండ.. ‘ఈనాడు’ కథనానికి స్పందన
-
World News
Russia: ‘పుతిన్‌ను అరెస్టు చేయడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే!’