తాజా ఇంటర్న్‌షిప్‌లు
వర్క్ ఫ్రమ్ హోమ్
కంటెంట్ డెవలప్‌మెంట్
సంస్థ: సాల్వఫైల్
స్టైపెండ్: నెలకు రూ.3,000-15,000
దరఖాస్తు గడువు: 10.02.2023
అర్హతలు: బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ రాయడం, మేథమెటిక్స్, ఎంఎస్-వర్డ్, ఫిజిక్స్, సబ్జెక్ట్ మేటర్ ఎక్స్‌పర్ట్ నైపుణ్యాలు
internshala.com/i/150b2d
కస్టమర్ రిలేషన్‌షిప్
సంస్థ: నట్‌అండ్‌బోల్ట్ బిజినెస్ సొల్యూషన్ (దిల్ ఫుడ్స్)
స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 10.02.2023
అర్హతలు: క్లయింట్ రిలేషన్‌షిప్, ఇంగ్లిష్, హిందీ మాట్లాడటంలో నైపుణ్యం
internshala.com/i/3480cc
హైదరాబాద్‌లో
హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్‌ఆర్)
సంస్థ: రైల్‌యాత్రి
స్టైపెండ్: నెలకు రూ.10,000-12,000
దరఖాస్తు గడువు: 09.02.2023
అర్హతలు: ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్, రిక్రూట్‌మెంట్ నైపుణ్యాలు
internshala.com/i/97d77d
అడ్మినిస్ట్రేషన్
సంస్థ: హైదరాబాద్ బుక్ ట్రస్ట్
స్టైపెండ్: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: 09.02.2023
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-పవర్‌పాయింట్, ఎంఎస్-వర్డ్, తెలుగు మాట్లాడంలో నైపుణ్యం
internshala.com/i/64623d
ఆర్కిటెక్చర్
సంస్థ: ఎండూరి స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్
స్టైపెండ్: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: 09.02.2023
అర్హతలు: ఆటోక్యాడ్, గూగుల్ స్కెచ్‌అప్ నైపుణ్యాలు
internshala.com/i/64623d
కంటెంట్ రైటింగ్
సంస్థ: రెబెలియన్ ఈస్పోర్ట్స్
స్టైపెండ్: నెలకు రూ.5,000-12,000
దరఖాస్తు గడువు: 10.02.2023
అర్హతలు: బ్లాగింగ్, క్రియేటివ్ రైటింగ్ నైపుణ్యాలు
internshala.com/i/9143ef
సోషల్ మీడియా మార్కెటింగ్
సంస్థ: బెన్‌టో ల్యాబ్స్
స్టైపెండ్: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: 10.02.2023
అర్హతలు: క్రియేటివ్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఇంగ్లిష్ రాయడం, సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యాలు
internshala.com/i/1019bb
హ్యూమన్ రిసోర్సెస్
సంస్థ: ఫ్రెయర్ ఎనర్జీ
స్టైపెండ్: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: 10.02.2023
అర్హతలు: ఎంఎస్ ఆఫీస్ నైపుణ్యం
internshala.com/i/98a4b7
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
2023 సంవత్సరం.. మార్చి 23వ తేదీ.. 23 ఓట్లు
-
India News
విశ్వసించే వారందరికీ శ్రీరాముడు దేవుడే: ఫరూక్ అబ్దుల్లా
-
Sports News
దిల్లీని ఢీకొట్టేదెవరో?.. నేడే ముంబయి-యూపీ ఎలిమినేటర్
-
Ts-top-news News
నేడు, రేపు వడగళ్ల వర్షాలు
-
Ts-top-news News
పసిపాపకు మంత్రి హరీశ్‌రావు అండ.. ‘ఈనాడు’ కథనానికి స్పందన
-
World News
Russia: ‘పుతిన్‌ను అరెస్టు చేయడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే!’