తాజా ఇంటర్న్‌షిప్‌లు

హైదరాబాద్‌లో మార్కెటింగ్‌ సంస్థ: స్వైప్‌ స్టైపెండ్‌: నెలకు రూ.15,000-25,000

Published : 02 Feb 2023 00:24 IST

హైదరాబాద్‌లో
మార్కెటింగ్‌

సంస్థ: స్వైప్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000-25,000
దరఖాస్తు గడువు: 09.02.2023
అర్హతలు: కంటెంట్‌ మార్కెటింగ్‌ నైపుణ్యం
* internshala.com/i/2551b7


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: ఫ్రొనిక్స్‌ సొల్యూషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: 10.02.2023
అర్హతలు: సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యం
* internshala.com/i/2723e7


ఐటీ రెజ్యూమె రైటింగ్‌

సంస్థ: ఫ్రొనిక్స్‌ సొల్యూషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: 10.02.2023
అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు 
* internshala.com/i/4f4847


విజయవాడలో
డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: క్లౌడ్‌ఇయర్ల్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 07.02.2023
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు
* internshala.com/i/596004


టెలికాలింగ్‌

సంస్థ: ట్యాలీ సొల్యూషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ. 8,000-10,000
దరఖాస్తు గడువు: 02.02.2023
అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యం
* internshala.com/i/0d1412


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని