తాజా ఇంటర్న్‌షిప్‌లు
విజయవాడలో
క్యాడ్ డిజైన్
సంస్థ: ఓయూఎన్‌సీ
స్టైపెండ్: నెలకు రూ. 5,000
దరఖాస్తు గడువు: 8 ఫిబ్రవరి
అర్హతలు: ఆటోక్యాడ్, క్యాడ్, సాలిడ్‌వర్క్స్ నైపుణ్యాలు
* internshala.com/i/a409aa
డిజిటల్ మార్కెటింగ్
సంస్థ: పాగన్ టెక్నాలజీస్
స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 13 ఫిబ్రవరి
అర్హతలు: డిజిటల్ మార్కెటింగ్, ఫేస్‌బుక్ యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యాలు
* internshala.com/i/ed9bfc
బిజినెస్ డెవలప్‌మెంట్ (సేల్స్)
సంస్థ: ప్లేయో
స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 16 ఫిబ్రవరి
అర్హతలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇంగ్లిష్ మాట్లాడటం, టైమ్ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు
* internshala.com/i/297d2c
ఆపరేషన్స్
సంస్థ: హ్యాపీ వెకేషన్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్
స్టైపెండ్: నెలకు రూ.13,000-20,000
దరఖాస్తు గడువు: 17 ఫిబ్రవరి
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఎక్సెల్ నైపుణ్యాలు
* internshala.com/i/fe5c0b
విశాఖపట్నంలో
ఆండ్రాయిడ్ యాప్ డెవలప్‌మెంట్
సంస్థ: స్టాటిన్‌ఫెర్
స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 9 ఫిబ్రవరి
అర్హతలు: ఆండ్రాయిడ్, ఫైర్‌బేస్, జావా, కాట్లిన్, రెస్ట్ ఏపీఐ, ఎక్స్‌ఎంఎల్ నైపుణ్యాలు
* internshala.com/i/132fa3
సోషల్ మీడియా మార్కెటింగ్
సంస్థ: క్లౌడ్‌ఐ టెక్నాలజీస్
స్టైపెండ్: నెలకు రూ.8,000-10,000
దరఖాస్తు గడువు: 14 ఫిబ్రవరి
అర్హతలు: అడోబ్ ఫొటోషాప్, క్రియేటివ్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఫేస్‌బుక్ మార్కెటింగ్, గూగుల్ యాడ్‌వర్డ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్ నైపుణ్యాలు
* internshala.com/i/52f8ea
డెవోప్స్ ఇంజినీరింగ్/ క్లౌడ్ ఇంజినీరింగ్
సంస్థ: క్లౌడ్‌ఎర్ల్
స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 17 ఫిబ్రవరి
అర్హతలు: అమెజాన్ వెబ్ సర్వర్, అమెజాన్ వెజ్ సర్వీసెస్, క్లౌడ్ కంప్యూటింగ్, గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ నైపుణ్యాలు
* internshala.com/i/227c6c
వర్క్ ఫ్రమ్ హోమ్
ఆన్‌లైన్ ఫ్యాకల్టీ
సంస్థ: హైక్‌వైజ్ స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 17 ఫిబ్రవరి
అర్హతలు: ఎంఎస్-పవర్ పాయింట్, ఆన్‌లైన్ టీచింగ్
* internshala.com/i/a3994d
టీచింగ్ (హిందీ)
సంస్థ: ఆరివ్ లెర్నింగ్
స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 17 ఫిబ్రవరి
అర్హతలు: హిందీ బోధన నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/a72fc4
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
రమ్యకృష్ణపై సన్నివేశాలు తీస్తున్నప్పుడు కన్నీళ్లొచ్చాయి
-
Sports News
ఆర్సీబీ అందుకే టైటిల్ గెలవలేదు: క్రిస్ గేల్
-
World News
Afghanistan: ఉగ్రవాదం నుంచి ప్రభుత్వాధికారులుగా.. తాలిబన్లలోనూ క్వైట్ క్విట్టింగ్!
-
India News
Manish Sisodia: జైలు నుంచి దిల్లీ విద్యార్థులకు సిసోదియా ప్రత్యేక సందేశం!
-
Sports News
IND vs AUS: విరాట్ ఔట్.. గావస్కర్ తీవ్ర అసంతృప్తి!
-
Movies News
Pawan Kalyan: పవన్ కల్యాణ్ కోసం మరో యంగ్ డైరెక్టర్.. త్రివిక్రమ్ కథతో