తాజా ఇంటర్న్‌షిప్‌లు
వర్క్ ఫ్రమ్ హోమ్
సివిల్ ఇంజినీరింగ్
సంస్థ: ఆర్చ్‌స్లేట్
స్టైపెండ్: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: 17 ఫిబ్రవరి
అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/10af8a
కాపీ ఎడిటింగ్
సంస్థ: అవేసా
స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 17 ఫిబ్రవరి
అర్హతలు: బ్రిటిష్ ఇంగ్లిష్, కాపీరైటింగ్, ఇంగ్లిష్ రాయడం, గూగుల్ సూట్, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-వర్డ్ నైపుణ్యాలు
* internshala.com/i/b68b8e
బిజినెస్ డెవలప్‌మెంట్ (సేల్స్)
సంస్థ: ఐఓటీరెడీ
స్టైపెండ్: నెలకు రూ.8,000-12,000
దరఖాస్తు గడువు: 17 ఫిబ్రవరి
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, సేల్స్ నైపుణ్యాలు
* internshala.com/i/0b627c
హైదరాబాద్‌లో
రియాక్ట్‌జేఎస్ డెవలప్‌మెంట్
సంస్థ: ఓఎస్‌ఓఎస్
స్టైపెండ్: నెలకు రూ.20,000
దరఖాస్తు గడువు: 16 ఫిబ్రవరి
అర్హతలు: సీఎస్‌ఎస్, హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్, టైప్‌స్క్రిప్ట్ నైపుణ్యాలు
* internshala.com/i/b4d488
గ్రాఫిక్ డిజైన్
సంస్థ: డాక్టర్.స్మార్ట్
స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 17 ఫిబ్రవరి
అర్హతలు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, క్రియేటివ్ సూట్, ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, ప్రీమియర్ ప్రొ, కేన్వా నైపుణ్యాలు
* internshala.com/i/193902
కంటెంట్ రైటింగ్
సంస్థ: డాక్టర్.స్మార్ట్
స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 17 ఫిబ్రవరి
అర్హతలు: క్రియేటివ్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఇంగ్లిష్ రాయడం, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ నైపుణ్యాలు
* internshala.com/i/7f7efe
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
పసిపాప ఆకలి తీర్చేందుకు.. 10 కిలోమీటర్ల ప్రయాణం!
-
Crime News
vizag: విశాఖ రామజోగయ్యపేటలో కూలిన మూడు అంతస్తుల భవనం.. చిన్నారి మృతి
-
India News
కొంగ మీది బెంగతో.. యువరైతు కంటతడి
-
Sports News
హ్యాట్రిక్ డక్.. తొలి బంతికే.. వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్
-
World News
Prince Harry: ప్రిన్స్ హ్యారీకి అమెరికా ‘బహిష్కరణ’ ముప్పు..!
-
India News
Amritpal Singh: అరెస్టైనవారికి సాయం చేస్తాం: అకాలీదళ్