తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: జెస్ట్‌ఐఓటీ టెక్నాలజీస్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,000 దరఖాస్తు గడువు: 17 ఫిబ్రవరి అర్హతలు: డేటాబేస్‌ టెస్టింగ్‌, జావా, మ్యానువల్‌ టెస్టింగ్‌, మైఎస్‌క్యూఎల్‌, పైతాన్‌ నైపుణ్యాలు.

Published : 09 Feb 2023 00:06 IST

హైదరాబాద్‌లో

సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌

సంస్థ: జెస్ట్‌ఐఓటీ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 17 ఫిబ్రవరి
అర్హతలు: డేటాబేస్‌ టెస్టింగ్‌, జావా, మ్యానువల్‌ టెస్టింగ్‌, మైఎస్‌క్యూఎల్‌, పైతాన్‌ నైపుణ్యాలు 

* internshala.com/i/103b0f


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: స్వియో కార్కొరేట్‌ అండ్‌ ఐటీఈఎస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000-10,000
దరఖాస్తు గడువు: 17 ఫిబ్రవరి
అర్హతలు: బ్లాగింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, కాపీ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, గూగుల్‌ యాడ్‌వర్డ్స్‌, గూగుల్‌ ఎనలిటిక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు

* internshala.com/i/13e6a9


హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: ఒపిసియో
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 17 ఫిబ్రవరి
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

* internshala.com/i/451146


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని