తాజా ఇంటర్న్‌షిప్‌లు

విజయవాడలో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)సంస్థ: ప్లేయోస్టైపెండ్‌: నెలకు రూ.5,000దరఖాస్తు గడువు: 16.02.2023అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

Published : 13 Feb 2023 00:17 IST

విజయవాడలో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: ప్లేయో

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: 16.02.2023

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

* internshala.com/i/f51e12


 

ఆపరేషన్స్‌

సంస్థ: హ్యాపీ వెకేషన్స్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.13,000-20,000

దరఖాస్తు గడువు: 17.02.2023

అర్హతలు: ఎఫెక్టివ్‌ మార్కెటింగ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

* internshala.com/i/8153e4


ఆపరేషన్స్‌

సంస్థ: విజన్‌ టాక్స్‌

ప్రదేశం: గుంటూరు, మంగళగిరి, విజయవాడ

స్టైపెండ్‌: నెలకు రూ.2,000-5,000

దరఖాస్తు గడువు: 25.02.2023

అర్హతలు: కాపీ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు

* internshala.com/i/975688


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: పాగన్‌ టెక్నాలజీస్‌

ప్రదేశం: గుంటూరు, విజయవాడ

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: 19.02.2023

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఫేస్‌బుక్‌ యాడ్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/ce098d


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని