వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. తాజా ఇంటర్న్ షిప్లు

సంస్థ: వెల్‌నెస్‌ ఎక్స్‌ట్రాక్ట్‌ స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000  దరఖాస్తు గడువు: 25.02.2023 అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌  నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

Updated : 14 Feb 2023 11:31 IST

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: వెల్‌నెస్‌ ఎక్స్‌ట్రాక్ట్‌ స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000  దరఖాస్తు గడువు: 25.02.2023 అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/3b7b45


వెబ్‌ డెవలప్‌మెంట్‌
సంస్థ: రజత్‌ అగర్‌వాల్‌ క్రియేటర్స్‌ స్టైపెండ్‌: నెలకు రూ.4,000-7,000 దరఖాస్తు గడువు: 25.02.2023 అర్హతలు: జాంగో నైపుణ్యం
*  internshala.com/i/a694e2


కస్టమర్‌ సర్వీస్‌
సంస్థ: ఇన్‌ఫిబైట్స్‌ ఏఐ ల్యాబ్స్‌  స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: 25.02.2023 అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

*  internshala.com/i/ceb8db


కంటెంట్‌ రైటింగ్‌
సంస్థ: మ్యాడ్‌క్విక్‌ డిజిటల్‌ ఏజెన్సీ స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: 25.02.2023 అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/9016a7


వర్డ్‌ప్రెస్‌ డెవలప్‌మెంట్‌
సంస్థ: యోర్‌టెక్స్‌ స్టైపెండ్‌: నెలకు రూ.2,000 దరఖాస్తు గడువు: 25.02.2023 అర్హతలు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, పీహెచ్‌పీ, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు
* internshala.com/i/17766f

గ్రాఫిక్‌ డిజైన్‌
సంస్థ: లేడర్‌ మీడియా స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 25.02.2023 అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, యానిమేషన్‌, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/ae7da1


సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌
సంస్థ: ర్యాన్‌సికే లెర్నింగ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 25.02.2023 అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/ffe290


వీడియో సొల్యూషన్‌
సంస్థ: హజ్‌టెన్‌  స్టైపెండ్‌: నెలకు రూ.12,000-18,000
దరఖాస్తు గడువు: 23.02.2023 అర్హతలు: సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్టైజ్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/7bee2d


మార్కెటింగ్‌
సంస్థ: షైన్‌ ప్రాజెక్ట్స్‌ స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 25.02.2023 అర్హతలు: మార్కెటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/8552fb


గ్రాఫిక్‌ డిజైన్‌
సంస్థ: బాలీగ్రాడ్‌ స్టూడియోస్‌ స్టైపెండ్‌: నెలకు రూ.5,000-7,000
దరఖాస్తు గడువు: 25.02.2023 అర్హతలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌, కోరల్‌డ్రా నైపుణ్యాలు


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు