తాజా ఇంటర్న్‌షిప్‌లు

హైదరాబాద్‌లోమార్కెటింగ్‌

Published : 15 Feb 2023 00:28 IST

హైదరాబాద్‌లో
మార్కెటింగ్‌

సంస్థ: ఎర్త్‌ఫుల్‌.మి
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: 24.02.2023
అర్హతలు: మార్కెటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/be238a


హెచ్‌ఆర్‌ ఎనలిటిక్స్‌

సంస్థ: టెక్నోఐడెంటిటీ
స్టైపెండ్‌: నెలకు  రూ.10,000
దరఖాస్తు గడువు: 24.02.2023
అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌  నైపుణ్యాలు
* internshala.com/i/120c12


సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌

సంస్థ: డిలిజన్‌ ప్రొఫెషనల్‌ సొల్యూషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: 24.02.2023
అర్హతలు: సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు  
* internshala.com/i/8622f9


ఇంటీరియర్‌ డిజైన్‌

సంస్థ: ఆర్చ్‌స్లేట్‌ ప్రదేశం: దిల్లీ, పుణె,  బెంగళూరు, హైదరాబాద్‌, ముంబయ
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: 24.02.2023
అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, ఆటోక్యాడ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/97d8f7


ప్రమోషన్‌

సంస్థ: శ్రీ సరోజ్‌ మైన్స్‌ అండ్‌ మినరల్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: 24.02.2023
అర్హతలు: ప్రమోషన్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/f359fa


మార్కెటింగ్‌ ఆపరేషన్స్‌

సంస్థ: మెషిన్‌ మ్యాక్స్‌ ఇండియా
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: 24.02.2023
అర్హతలు: అకౌంటింగ్‌, క్లయింట్‌ రిలేషన్‌షిప్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఐఓటీ, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు
* internshala.com/i/bdd722


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: డిజైన్‌బీహెచ్‌కే
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: 24.02.2023
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌,ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/0c8b47


అప్రెంటిస్‌
ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌లో..

హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రం బానీఖేత్‌లోని ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌, ప్రాంతీయ కార్యాలయం వివిధ ట్రేడ్‌లలో ఏడాది అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతోంది.

ఐటీఐ అప్రెంటిస్‌: 19 పోస్టులు
ట్రేడ్‌/ విభాగాలు: కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌.
అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ.
వయసు: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య.
ఎంపిక: ఐటీఐ ట్రేడ్‌లో సాధించిన మార్కుల ఆధారంగా.
అప్రెంటిస్‌షిప్‌ పోర్టల్‌లో దరఖాస్తు వివరాల నమోదుకు చివరి తేదీ: 28.02.2023.
వెబ్‌సైట్‌: http://www.nhpcindia.com/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని