తాజా ఇంటర్న్‌షిప్‌లు

తాజా ఇంటర్న్‌షిప్‌లు

Published : 16 Feb 2023 01:26 IST

హైదరాబాద్‌లో
పైతాన్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: క్వడోన్‌ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: 24.02.2023
అర్హతలు: సీఎస్‌ఎస్‌, జాంగో, ఫ్లాస్క్‌, హెచ్‌టీఎంఎల్‌, మెషీన్‌ లెర్నింగ్‌, పైతాన్‌ నైపుణ్యాలు
* internshala.com/i/45c76a


యాంగ్యులర్‌ టెస్టింగ్‌

సంస్థ: డాప్లోగిక్స్‌ సాఫ్ట్‌వేర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: 25.02.2023
అర్హతలు: యాంగ్యులర్‌ టెస్టింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
*  internshala.com/i/8b347f


డేటా సైన్స్‌

సంస్థ: ఫినోమ్‌పీపుల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: 25.02.2023
అర్హతలు: డేటా స్ట్రక్చర్‌, మెషిన్‌ లెర్నింగ్‌, పైతాన్‌ నైపుణ్యాలు
* internshala.com/i/df02ec


ఇంటీరియర్‌ డిజైన్‌

సంస్థ: డిజైన్‌బీహెచ్‌కే
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: 25.02.2023
అర్హతలు: ఆటోక్యాడ్‌, గూగుల్‌ స్కెచ్‌అప్‌
నైపుణ్యాలు
* internshala.com/i/37cc8f 


అకౌంట్స్‌

సంస్థ: టిబరుమల్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెల్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 25.02.2023
అర్హతలు: అకౌంటింగ్‌ నైపుణ్యం
internshala.com/i/f509c3


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు