తాజా ఇంటర్న్‌షిప్‌లు

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)సంస్థ: అర్బన్‌ కంపెనీప్రదేశం:  విజయవాడ, విశాఖపట్నంస్టైపెండ్‌: నెలకు రూ.18,000దరఖాస్తు గడువు: 23.02.2023అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌ నైపుణ్యాలు

Updated : 21 Feb 2023 00:06 IST

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: అర్బన్‌ కంపెనీ

ప్రదేశం:  విజయవాడ, విశాఖపట్నం

స్టైపెండ్‌: నెలకు రూ.18,000

దరఖాస్తు గడువు: 23.02.2023

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌ నైపుణ్యాలు

 internshala.com/i/f20a8c


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ:  పాగన్‌ టెక్నాలజీస్‌

ప్రదేశం: గుంటూరు, హైదరాబాద్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: 23.02.2023

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఫేస్‌బుక్‌ యాడ్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/171cf0


వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

మార్కెటింగ్‌

సంస్థ: స్కిల్‌-లింక్‌  స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: 23.02.2023

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

internshala.com/i/b1b7de


ఫండ్‌ రైజింగ్‌

సంస్థ: తారే జమీన్‌ ఫౌండేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000

దరఖాస్తు గడువు: 28.02.2023

అర్హతలు: ఫండ్‌ రైజింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/8f25db


బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ మార్కెటింగ్‌

సంస్థ: కొరిజొ   స్టైపెండ్‌: నెలకు రూ.1,000

దరఖాస్తు గడువు: 28.02.2023

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, హిందీ మాట్లాడటం, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/963878


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని