తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: హజ్‌టెన్‌, స్టైపెండ్‌: నెలకు రూ.9,000-12,000, దరఖాస్తు గడువు: 02.03.2023, అర్హతలు: ఎంఎస్‌ ఆఫీస్‌, సబ్జెక్ట్‌ మ్యాటర్‌  నైపుణ్యాలు

Updated : 27 Feb 2023 05:12 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

సబ్జెక్ట్‌ మ్యాటర్‌ ఎక్స్‌పర్ట్‌ 

సంస్థ: హజ్‌టెన్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.9,000-12,000
దరఖాస్తు గడువు: 02.03.2023
అర్హతలు: ఎంఎస్‌ ఆఫీస్‌, సబ్జెక్ట్‌ మ్యాటర్‌  నైపుణ్యాలు

* internshala.com/i/515680


విశాఖపట్నంలో

డేవ్‌ఆప్స్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: టెటావర్స్‌ క్లౌడ్‌ ఎర్ల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 01.03.2023
అర్హతలు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, పీహెచ్‌పీ, వర్డ్‌ప్రెస్‌ ఏడబ్ల్యూఎస్‌, ఆన్సిబుల్‌, సీఐ/సీడీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, గిట్‌హబ్‌, పైతాన్‌ తదితర నైపుణ్యాలు

* internshala.com/i/b92980


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఐఫ్యూచర్‌ గ్లోబ్‌స్టిక్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: 06.03.2023
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌, సేల్స్‌ నైపుణ్యాలు

* internshala.com/i/e2bd20


ఇండస్ట్రియల్‌ సేల్స్‌

సంస్థ: ఇన్‌స్ట్రుమెంటేషన్‌ యాన్‌ ఆటోమేషన్‌ సొల్యూషన్స్‌
ప్రదేశం: విశాఖపట్నం, అనకాపల్లి
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: 07.03.2023
అర్హతలు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, పీహెచ్‌పీ, వర్డ్‌ప్రెస్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌, ఎంఎస్‌ ఆఫీస్‌, సోషల్‌మీడియా మార్కెటింగ్‌     నైపుణ్యాలు

* internshala.com/i/d45402


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు