తాజా ఇంటర్న్‌షిప్‌లు

అర్హతలు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, పీహెచ్‌పీ, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు

Updated : 28 Feb 2023 05:04 IST

పీహెచ్‌పీ అండ్‌ వర్డ్‌ప్రెస్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: టెటావర్స్‌

ప్రదేశం: విశాఖపట్నం, తిరుచ్చి   

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-20,000

దరఖాస్తు గడువు: 09.03.2023

అర్హతలు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, పీహెచ్‌పీ, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు
*internshala.com/i/7f0f32 


విజయవాడలో

వెబ్‌సైట్‌ డెవలప్‌మెంట్‌
సంస్థ: టెటావర్స్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: 8.03.2023
అర్హతలు: సీఎస్‌ఎస్‌, ఫ్లటర్‌, హెచ్‌టీఎంఎల్‌, జావా స్క్రిప్ట్‌, నోడ్‌.జేఎస్‌, పీహెచ్‌పీ నైపుణ్యాలు
* iinternshala.com/i/022b37


జావా స్క్రిప్ట్‌ డెవలప్‌మెంట్‌
సంస్థ: టెటావర్స్‌
  
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 8.03.2023
అర్హతలు: జావా స్క్రిప్ట్‌ నైపుణ్యాలు
* internshala.com/i/d7504a


గుంటూరులో
పైతాన్‌ డెవలప్‌మెంట్‌
సంస్థ: వివో ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: 7.03.2023
అర్హతలు: సీఎస్‌ఎస్‌, ఫ్లాస్క్‌, హెచ్‌టీఎంఎల్‌, మెషిన్‌ లెర్నింగ్‌, పైతాన్‌, రెస్ట్‌ ఏపీఐ నైపుణ్యాలు
* internshala.com/i/ee0d37


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌
సంస్థ: అజ్వస ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌

ప్రదేశం: గుంటూరు, హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: 9.03.2023
అర్హతలు: బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/e863b5


వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
వాలంటీరింగ్‌

సంస్థ: ముస్కురహత్‌ ఫౌండేషన్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: 10.03.2023
అర్హతలు: వాలంటీరింగ్‌ సంబంధిత
నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు
*  internshala.com/i/892ab5


మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌
సంస్థ: ఐఫోర్టిస్‌ కార్పొరేట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: 10.03.2023
అర్హతలు: మార్కెటింగ్‌, సేల్స్‌ నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/66be95


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని