తాజా ఇంటర్న్‌షిప్‌లు

హైదరాబాద్‌లో మార్కెటింగ్‌ సంస్థ: టన్లా సొల్యూషన్స్‌

Published : 02 Mar 2023 00:15 IST

హైదరాబాద్‌లో
మార్కెటింగ్‌

సంస్థ: టన్లా సొల్యూషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.21,000
దరఖాస్తు గడువు: 9.03.2023
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈ మెయిల్‌, సోషల్‌మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌ నైపుణ్యాలు  
* internshala.com/i/840bc3


టెలికాలింగ్‌

సంస్థ: మాక్‌సాఫీ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: 9.03.2023
అర్హతలు: ఇంగ్లిష్‌లో మాట్లాడే, రాసే నైపుణ్యాలు  
* internshala.com/i/993215


పైతాన్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: క్రియాస్‌ టెక్నాలజీ
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 9.03.2023
అర్హతలు: జావా, నోడ్‌.జేఎస్‌, పైతాన్‌ నైపుణ్యాలు  
* internshala.com/i/db861e


హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: ఓఎస్‌ఓఎస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: 9.03.2023
అర్హతలు: ఇంగ్లిష్‌, ఎంఎస్‌ ఆఫీస్‌ నైపుణ్యాలు  
* internshala.com/i/1bff40


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ:  అజ్వస ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: 9.03.2023
అర్హతలు: బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/1e9792


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు