తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌బిజినెస్‌ డెవలప్‌మెంట్‌సంస్థ: ట్రిగ్‌రెగ్జామ్‌స్టైపెండ్‌: నెలకు రూ.6,000- రూ.7,000దరఖాస్తు గడువు: 27.03.2023

Updated : 06 Mar 2023 04:31 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ట్రిగ్‌రెగ్జామ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000- రూ.7,000

దరఖాస్తు గడువు: 27.03.2023

అర్హతలు: ఇంగ్లిష్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌

నైపుణ్యాలు  

 internshala.com/i/1da83f


ఫండ్‌ రైజింగ్‌

సంస్థ: తారే జమీన్‌ ఫౌండేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000

దరఖాస్తు గడువు: 14.03.2023

అర్హతలు: ఫండ్‌ రైజింగ్‌ నైపుణ్యాలతో పాటు ఆసక్తి ఉన్న విద్యార్థులు  

 internshala.com/i/5cf84d


హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: జెకూన్‌ ఎంటర్‌ప్రైజెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: 17.03.2023

అర్హతలు: ఇంగ్లిష్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌

నైపుణ్యాలు  

internshala.com/i/16cf74


యూఐ/యూఎక్స్‌ డిజైన్‌

సంస్థ: వాల్‌నట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000- రూ.10,000

దరఖాస్తు గడువు: 17.03.2023

అర్హతలు: డిజైన్‌ థింకింగ్‌, ఫిగ్మా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, యూఐ డెవలప్‌మెంట్‌ నైపుణ్యాలు  

internshala.com/i/557a9d


బ్యాక్‌ఎండ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: దెవ్‌టౌన్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: 17.03.2023

అర్హతలు: అమెజాన్‌ వెబ్‌సర్వీస్‌, ఎక్స్‌ప్రెస్‌ .జేఎస్‌, గ్రాఫ్‌ క్యూఎల్‌, మాంగోడీబీ, నోడ్‌.జేఎస్‌, రెస్ట్‌ ఏపీఐ నైపుణ్యాలు  

internshala.com/i/46cf29


సోషల్‌మీడియా మార్కెటింగ్‌

సంస్థ: కే ఇన్ఫోటెక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000

దరఖాస్తు గడువు: 17.03.2023

అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు  

internshala.com/i/b980f0 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు