తాజా ఇంటర్న్‌షిప్‌లు
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్/ ట్రయినింగ్
విజయవాడలో
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్/ ట్రయినింగ్
సంస్థ: పింక్‌మూన్ టెక్నాలజీస్
స్టైపెండ్: నెలకు రూ.7,500-12,000
దరఖాస్తు గడువు: మార్చి 15
అర్హతలు: యాంగ్యులర్‌జేఎస్, బూట్‌స్ట్రాప్, డేటా ఎనలిటిక్స్, ఐఓటీ, జావా, జావాస్క్రిప్ట్, మైఎస్‌క్యూఎల్, నోడ్.జేఎస్, పీహెచ్‌పీ, పైతాన్, రియాక్ట్ నేటివ్ నైపుణ్యాలు
* internshala.com/i/a5d3d9
పీహెచ్‌పీ అండ్ వర్డ్‌ప్రెస్ డెవలప్‌మెంట్
సంస్థ: టెటావర్స్
స్టైపెండ్: నెలకు రూ.10,000-20,000
దరఖాస్తు గడువు: మార్చి 9
అర్హతలు: సీఎస్‌ఎస్, హెచ్‌టీఎంఎల్, పీహెచ్‌పీ, వర్డ్‌ప్రెస్ నైపుణ్యాలు
* internshala.com/i/b5b6ff
వెబ్‌సైట్ డెవలప్‌మెంట్
సంస్థ: టెటావర్స్
స్టైపెండ్: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: మార్చి 8
అర్హతలు: సీఎస్‌ఎస్, ఫ్లట్టర్, హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్, నోడ్.జేఎస్, పీహెచ్‌పీ నైపుణ్యాలు
* internshala.com/i/280bea
గుంటూరు, హైదరాబాద్‌లో
బిజినెస్ డెవలప్‌మెంట్
సంస్థ: అజ్‌వస ఎడ్యుకేషన్ సర్వీసెస్
స్టైపెండ్: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మార్చి 9
అర్హతలు: బిజినెస్ డెవలప్‌మెంట్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/edfe56
విశాఖపట్నంలో
యూఐ/యూఎక్స్ డిజైన్
సంస్థ: విహాన్ ఎలక్ట్రిక్స్
స్టైపెండ్: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: మార్చి 13
అర్హతలు: అడోబ్ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, ఎక్స్‌డి, స్కెచ్, యూఐ అండ్ యూక్స్ డిజైన్, వైర్‌ఫ్రేమింగ్ నైపుణ్యాలు
* internshala.com/i/510561
టెలికాలింగ్
సంస్థ: స్టార్ట్ ఎడ్జ్ బిజినెస్ సొల్యూషన్స్
స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మార్చి 11
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం, ఎంఎస్-ఎక్సెల్ నైపుణ్యాలు
* internshala.com/i/219ac9
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
ప్రియుడితో భార్య పరారీ.. స్టేషన్‌కు భర్త బాంబు బెదిరింపు ఫోన్‌కాల్!
-
Politics News
Andhra News: మరోసారి నోరు జారిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి
-
General News
Bed Rotting: ఏమిటీ ‘బెడ్ రాటింగ్’.. ఎందుకంత ట్రెండ్ అవుతోంది..?
-
Movies News
Rana Naidu: ఎట్టకేలకు ‘రానానాయుడు’ సిరీస్‌పై స్పందించిన వెంకటేశ్
-
India News
Manipur: మణిపుర్లో అమిత్ షా సమీక్ష.. శాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవ్!
-
Viral-videos News
Beauty Pageant: అందాల పోటీల్లో భార్యకు అన్యాయం జరిగిందని.. కిరీటాన్ని ముక్కలు చేశాడు!