తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: రీడాక్స్‌ రియల్‌ ఇన్‌ఫ్రాటెక్‌ స్టైపెండ్‌: నెలకు రూ.9,500 దరఖాస్తు గడువు: మార్చి 17 అర్హతలు: టెలికాలింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

Published : 08 Mar 2023 00:26 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
టెలికాలింగ్‌

సంస్థ: రీడాక్స్‌ రియల్‌ ఇన్‌ఫ్రాటెక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.9,500

దరఖాస్తు గడువు: మార్చి 17

అర్హతలు: టెలికాలింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/07700b


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: టాలెంట్‌ఎక్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-18,000

దరఖాస్తు గడువు: మార్చి 17

అర్హతలు: సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యం

* internshala.com/i/59f9fa 


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: మెక్‌విన్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,000

దరఖాస్తు గడువు: మార్చి 17

అర్హతలు: గ్రాఫిక్‌ డిజైన్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/4507a6


క్లయింట్‌ సర్వీసింగ్‌

సంస్థ: అవుట్‌మార్చ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: మార్చి 16

అర్హతలు: క్లయింట్‌ సర్వీసింగ్‌, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/215894


హైదరాబాద్‌లో
గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: బిఫోర్‌ స్టార్టింగ్‌ లైఫ్‌స్టైల్‌ సొల్యూషన్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000

దరఖాస్తు గడువు: మార్చి 16

అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, కోరల్‌డ్రా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/9e6ea5


మార్కెట్‌ రిసెర్చ్‌

సంస్థ: స్పాట్‌లెట్‌ టెక్నాలజీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000-12,000

దరఖాస్తు గడువు: మార్చి 16

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌, రిసెర్చ్‌ అండ్‌ ఎనలిటిక్స్‌ నైపుణ్యాలు

* internshala.com/i/04ab95


ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌

సంస్థ: అర్కా ఏరోస్పేస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000

దరఖాస్తు గడువు: మార్చి 16

అర్హతలు: అడ్వినొ, ఏఆర్‌ఎం మైక్రోకంట్రోలర్‌, సీ++ ప్రోగ్రామింగ్‌, సీ ప్రోగ్రామింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/534d8f


అవుట్‌బౌండ్‌ సేల్స్‌

సంస్థ: టురిటొ

స్టైపెండ్‌: నెలకు రూ.20,000

దరఖాస్తు గడువు: మార్చి 16

అర్హతలు: సేల్స్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/1106ac 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు