తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: టాంగడైవ్‌ లిమిటెడ్‌, స్టైపెండ్‌: నెలకు రూ.5,000, దరఖాస్తు గడువు: మార్చి 24, అర్హతలు: సేల్స్‌ డెవలప్‌మెంట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

Published : 16 Mar 2023 00:16 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

సేల్స్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: టాంగడైవ్‌ లిమిటెడ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మార్చి 24
అర్హతలు: సేల్స్‌ డెవలప్‌మెంట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/42731c


ఫండ్‌రైజింగ్‌

సంస్థ: నయేపంఖ్‌ ఫౌండేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: మార్చి 17
అర్హతలు: ఫండ్‌రైజింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/689239


స్టాక్‌ మార్కెట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: ఎక్యూవర్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000-4,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, సేల్స్‌ఫోర్స్‌ నైపుణ్యాలు

* internshala.com/i/80e816


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: కొరిజొ ఎడ్యు-టెక్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: మార్చి 23
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/1327dd


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని