తాజా ఇంటర్న్‌షిప్‌లు

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

Published : 20 Mar 2023 00:25 IST

విజయవాడలో

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఈ ఫీడర్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/8c846b


ఆపరేషన్స్‌

సంస్థ: ప్లేయో
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు
* internshala.com/i/32e496


గ్రాఫిక్‌ డిజైన్‌ అండ్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: సక్సీడొ
స్టైపెండ్‌: నెలకు రూ.2,000-5,000
దరఖాస్తు గడువు: మార్చి 27
అర్హతలు: గ్రాఫిక్‌ డిజైన్‌ అండ్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/5e3d90


పైతాన్‌ బ్యాక్‌ఎండ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఆర్కే అండ్‌ కంపెనీ
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మార్చి 25
అర్హతలు: జాంగో, పైతాన్‌ నైపుణ్యాలు
* internshala.com/i/c8d1bc


విశాఖపట్నంలో

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: స్కోర్‌ మోర్‌ ఫౌండేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు
* internshala.com/i/b790f2


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని