తాజా ఇంటర్న్‌షిప్‌లు

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

Published : 21 Mar 2023 00:18 IST

విశాఖపట్నంలో

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: ఈఫీడర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌  
* internshala.com/i/31978c


ఆండ్రాయిడ్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: స్టార్క్స్‌యాప్‌ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: మార్చి 26
అర్హతలు: ఆండ్రాయిడ్‌, ఫైర్‌బేస్‌, జావా, కొట్లిన్‌, రెస్ట్‌ ఏపీఐ, ఎక్స్‌ఎంఎల్‌  
* internshala.com/i/cb3197


వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

మోషన్‌ గ్రాఫిక్‌ డిజైనింగ్‌

సంస్థ: సోషల్‌ పిల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మార్చి 31
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/76433c


మార్కెటింగ్‌

సంస్థ: టెంట్‌ అండ్‌ ట్రయల్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మార్చి 31
అర్హతలు: డిజిటల్‌ అడ్వర్టైజింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం
* internshala.com/i/477b99


ఫుల్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: అల్గో డివ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మార్చి 31
అర్హతలు: సీఎస్‌ఎస్‌, ఎక్స్‌ప్రెస్‌.జేఎస్‌, జావాస్క్రిప్ట్‌, మోంగోడీబీ, నోడ్‌.జేఎస్‌, రియాక్ట్‌జేఎస్‌, ఎస్‌సీఎస్‌ఎస్‌, టెయిల్‌విండ్‌ సీఎస్‌ఎస్‌ నైపుణ్యాలు
* internshala.com/i/507e89


వర్డ్‌ప్రెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: గ్లోబిస్‌ ఫౌండేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,500-3,500
దరఖాస్తు గడువు: మార్చి 31
అర్హతలు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, పీహెచ్‌పీ, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ (ఎస్‌ఈఓ), వర్డ్‌ప్రెస్‌                      
* internshala.com/i/8f337a


వర్డ్‌ప్రెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: గ్లోబిస్‌ విద్య
స్టైపెండ్‌: నెలకు రూ.2,500-3,500
దరఖాస్తు గడువు: మార్చి 31
అర్హతలు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు
* internshala.com/i/8f2fea


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు