తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: ఆర్‌ఎంసీ ఎడ్యుకేషనల్‌ సర్వీస్‌ సెంటర్‌ స్టైపెండ్‌: నెలకు రూ.1,500-3,500 దరఖాస్తు గడువు: మార్చి 31 అర్హతలు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, పీహెచ్‌పీ, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు

Published : 22 Mar 2023 00:19 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
వర్డ్‌ప్రెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఆర్‌ఎంసీ ఎడ్యుకేషనల్‌ సర్వీస్‌ సెంటర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,500-3,500

దరఖాస్తు గడువు: మార్చి 31

అర్హతలు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, పీహెచ్‌పీ, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/315562


వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: రుద్రాక్ష వెల్ఫేర్‌ ఫౌండేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: మార్చి 31

అర్హతలు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, మైఎస్‌క్యూఎల్‌, పీహెచ్‌పీ నైపుణ్యాలు

*  internshala.com/i/3520e4


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: బైనరీ ట్యాగ్స్‌ ఎల్‌ఎల్‌పీ

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: మార్చి 31

అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, కోరల్‌డ్రా నైపుణ్యాలు

* internshala.com/i/732b6b


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: ద డిజిటల్‌ క్లిక్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: మార్చి 31

అర్హతలు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/02eea4


హైదరాబాద్‌లో
పీహెచ్‌పీ డెవలప్‌మెంట్‌

సంస్థ: క్రాబ్‌రూమ్‌ ఎల్‌ఎల్‌సీ

స్టైపెండ్‌: నెలకు రూ.25,000

దరఖాస్తు గడువు: మార్చి 31

అర్హతలు: కోడ్‌ ఇగ్నైటర్‌, జావా, జావాస్క్రిప్ట్‌, జేక్వెరీ, లారావెల్‌, మైఎస్‌క్యూఎల్‌, నోడ్‌.జేఎస్‌, పీహెచ్‌పీ, పైతాన్‌, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/d686a6


మార్కెటింగ్‌

సంస్థ: వియ్‌మేక్‌స్కాలర్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.11,000

దరఖాస్తు గడువు: మార్చి 30

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం

* internshala.com/i/d519fe


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: న్యస్త గ్రామోజ్వల సొల్యూషన్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: మార్చి 30

అర్హతలు: సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/6de39d


అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టింగ్‌

సంస్థ: న్యస్త గ్రామోజ్వల సొల్యూషన్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: మార్చి 30

అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌, ఎంఎస్‌ వర్డ్‌, ట్యాలీ నైపుణ్యాలు

*  internshala.com/i/0fba21


సోషల్‌ మీడియా అండ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఔట్‌రీచ్‌

సంస్థ: అబీ ఆన్‌లైన్‌ షాపింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000

దరఖాస్తు గడువు: మార్చి 30

అర్హతలు: కేన్వా, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-వర్డ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/5ebb84


ప్రీ సేల్స్‌

సంస్థ: మల్టిప్లయర్‌ సొల్యూషన్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.20,000

దరఖాస్తు గడువు: మార్చి 30

అర్హతలు: సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/47b65f


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు