తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: అయెనింక్స్‌, స్టైపెండ్‌: నెలకు రూ.6,000,  దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 6, అర్హతలు: వీడియో మేకింగ్‌ నైపుణ్యం

Published : 27 Mar 2023 00:03 IST

విశాఖపట్నంలో

యూట్యూబ్‌ క్రియేషన్‌

సంస్థ: అయెనింక్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 6
అర్హతలు: వీడియో మేకింగ్‌ నైపుణ్యం

* internshala.com/i/c3d1dd


ఆపరేషన్స్‌

సంస్థ: అమిగొసర్వీసియొ
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: మార్చి 31
అర్హతలు: ఆపరేషన్స్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/75e104


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: ఇఫీడర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మార్చి 28
అర్హతలు: సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యం

* internshala.com/i/c120082


వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

ఫండ్‌రైజింగ్‌

సంస్థ: తారే జమీన్‌ ఫౌండేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: మార్చి 31
అర్హతలు: ఫండ్‌రైజింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/bdd9f9


డేటా సైన్స్‌

సంస్థ: ఫిట్లీఎఫ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 10
అర్హతలు: డేటా ఎనలిటిక్స్‌, డేటా సైన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, నాచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌, పైతాన్‌, రిసెర్చ్‌ అండ్‌ ఎనలిటిక్స్‌, ఎస్‌క్యూఎల్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/66eb55


ఫైనాన్స్‌

సంస్థ: ఫస్ట్‌ ప్లాన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,500-5,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 11
అర్హతలు: అకౌంటింగ్‌, ఫైనాన్షియల్‌ లిటరసీ, ఫైనాన్షియల్‌ మోడలింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

* internshala.com/i/e246de


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు