తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్ హోమ్‌

Updated : 04 Apr 2023 04:44 IST

వర్క్‌ ఫ్రమ్ హోమ్‌
గేమింగ్‌ యానిమేటర్‌

సంస్థ: ప్లానెట్‌మెటా.లివ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 7 అర్హతలు: యానిమేషన్‌ నైపుణ్యం * internshala.com/i/c9140a


3డి మోడల్‌ ఆర్ట్‌

సంస్థ: ప్లానెట్‌మెటా.లివ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 7 అర్హతలు: 3డిఎస్‌ మ్యాక్స్‌, బ్లండర్‌ 3డి నైపుణ్యాలు * internshala.com/i/3a6fd8


గ్రోత్‌ అండ్‌ మార్కెటింగ్‌

సంస్థ: బ్లింగ్‌  స్టైపెండ్‌: నెలకు రూ.15,000-25,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 7 అర్హతలు: కంటెంట్‌ మార్కెటింగ్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు  
*  internshala.com/i/0b8cd0


ట్రాన్‌స్క్రిప్షన్‌

సంస్థ: బ్లాక్స్‌ఆఫ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 7 అర్హతలు: అమెరికన్‌ ఇంగ్లిష్‌, బ్రిటిష్‌ ఇంగ్లిష్‌, కంటెంట్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, జావా, పైతాన్‌, ట్రాన్స్‌స్క్రిప్షన్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/508f26


క్యాప్షనింగ్‌

సంస్థ: బ్లాక్స్‌ఆఫ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 7 అర్హతలు: అమెరికన్‌ ఇంగ్లిష్‌, బ్రిటిష్‌ ఇంగ్లిష్‌, సి ప్రోగ్రామింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫైనాన్షియల్‌ లిటరసీ, జావా, పైతాన్‌, ట్రాన్స్‌స్క్రిప్షన్‌ నైపుణ్యాలు
* internshala.com/i/f359d5


యూఎక్స్‌/యూఐ డిజైన్‌

సంస్థ: లాండ్రీ బుడ్డీ స్టైపెండ్‌: నెలకు రూ.4,000-6,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 7 అర్హతలు: ఫిగ్మా నైపుణ్యం
* internshala.com/i/55f217


హైదరాబాద్‌లో

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: అప్కాపే స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 7 అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు  * internshala.com/i/f68184


మార్కెట్‌ రిసెర్చ్‌

సంస్థ: బీకే ఇంజినీరింగ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 6 అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యం * internshala.com/i/c4b288


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: ఇన్వెన్షన్‌యార్డ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 6
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/b2c79a


మేనేజ్‌మెంట్‌

సంస్థ: ఎక్‌ కార్పొరేట్‌ గిఫ్ట్స్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 6 అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు
internshala.com/i/2350fb


ఎలక్ట్రానిక్స్‌ హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: టెకొల్యూషన్‌ స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 6 అర్హతలు: ఎలక్ట్రానిక్స్‌ హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు  
internshala.com/i/9efd00


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: అప్కాపే స్టైపెండ్‌: నెలకు రూ.8,000 దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 6 అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, లైట్‌రూమ్‌ సిసి, యూఐ అండ్‌ ఎక్స్‌ డిజైన్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు *  internshala.com/i/64b9c2


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు