తాజా ఇంటర్న్‌షిప్‌లు

హైదరాబాద్‌లో మెషీన్‌ లెర్నింగ్‌

Published : 29 Mar 2023 00:27 IST

హైదరాబాద్‌లో
మెషీన్‌ లెర్నింగ్‌

సంస్థ: ఎకో ఆర్బిట్‌ ఏఐ సొల్యూషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 6
అర్హతలు: కంప్యూటర్‌ విజన్‌, డీప్‌ లెర్నింగ్‌, మెషీన్‌ లెర్నింగ్‌, ఓపెన్‌సీవీ, పైతాన్‌ నైపుణ్యాలు
* internshala.com/i/09b857


ఆపరేషన్స్‌

సంస్థ: బ్లింకిట్‌ (బ్లింక్‌ కామర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌)
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 6
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఆపరేషన్స్‌, రిక్రూట్‌మెంట్‌, సేల్స్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/f42377


జొహొ వన్‌ ఇంప్లిమెన్‌టేషన్‌

సంస్థ: డైమండ్‌ బ్యాండ్‌ నైఫ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 6
అర్హతలు: అకౌంటింగ్‌, అమెజాన్‌ వెబ్‌ సర్వర్‌, కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌, ఫైనాన్షియల్‌ లిటరసీ, గూగుల్‌ సూట్‌ నైపుణ్యాలు
* internshala.com/i/621dd3


సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌

సంస్థ: గ్రూప్‌ఇన్‌ సొల్యూషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-12,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 6
అర్హతలు: బిజినెస్‌ ఎనలిటిక్స్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/0cd9a0


వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఎల్‌ఎంవీ ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌ సర్వీసెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 6
అర్హతలు: సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, నోడ్‌.జేఎస్‌.. నైపుణ్యాలు
* internshala.com/i/0ba6f9


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: టుడేస్‌ కలామ్‌ ఫౌండేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5
అర్హతలు: ఎస్‌ఎంఎం నైపుణ్యం
* internshala.com/i/e2794a


విజయవాడలో

సాఫ్ట్‌వేర్‌ ఎనలిటిక్స్‌

సంస్థ: పింక్‌మూన్‌ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 6
అర్హతలు: ఎక్స్‌ప్రెస్‌.జేఎస్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, మై ఎస్‌క్యూఎల్‌ సర్వర్‌, రియాక్ట్‌జేఎస్‌ నైపుణ్యాలు
* internshala.com/i/69d80a


ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: స్వస్తిక్‌ ఫార్మాస్యూటికల్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 4
అర్హతలు: అడ్వినొ, సర్క్యూట్‌ డిజైన్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ నైపుణ్యాలు
* internshala.com/i/4ba90f


వరంగల్‌లో

వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: మాగ్నిఫై ఐటీ
స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,000
దరఖాస్తు గడువు: మార్చి 30
అర్హతలు: బూట్‌స్ట్రాప్‌, సీఎస్‌ఎస్‌, డిజాంగొ, హెచ్‌టీఎంఎల్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, జావాస్క్రిప్ట్‌, మెషీన్‌ లెర్నింగ్‌, మైఎస్‌క్యూఎల్‌.. నైపుణ్యాలు
* internshala.com/i/c31c55


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు