తాజా ఇంటర్స్‌షిప్‌లు

సంస్థ: ట్రవోర స్టైపెండ్‌: నెలకు రూ.6,000-9,000 దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27 అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌ నైపుణ్యాలు

Published : 19 Apr 2023 00:32 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: ట్రవోర

స్టైపెండ్‌: నెలకు రూ.6,000-9,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27

అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌ నైపుణ్యాలు

* internshala.com/i/c5002c


వీడియో ఎడిటింగ్‌

సంస్థ: జంబూద్వీప్‌ శోధ్‌ కేంద్ర

స్టైపెండ్‌: నెలకు రూ.6,000-20,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27

అర్హతలు: 3డిఎస్‌ మ్యాక్స్‌, అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, యానిమేషన్‌, బ్లండర్‌ 3డి, ఫైనల్‌ కట్‌ ప్రొ, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/f7fdaa


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: క్యాంప్‌ ఎల్లో

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27

అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, డిజిటల్‌ ఆర్ట్‌ నైపుణ్యాలు

* internshala.com/i/993839


హైదరాబాద్‌లో
బ్యాక్‌ఎండ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: స్టేర్‌అవుట్‌ గేమ్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000-25,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 28

అర్హతలు: జాంగో, ఎక్స్‌ప్రెస్‌.జేఎస్‌, మాం గోడీబీ, నోడ్‌.జేఎస్‌, రెస్ట్‌ ఏపీఐ నైపుణ్యాలు

* internshala.com/i/e38388


ఫ్రండ్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: స్టేర్‌అవుట్‌ గేమ్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.15,000-25,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 28

అర్హతలు: యాంగ్యులర్‌ 7.0, రియాక్ట్‌జేఎస్‌ నైపుణ్యాలు

* internshala.com/i/4e6fe6


ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌

సంస్థ: పీపుల్‌ అగ్రి వెంచర్స్‌ ఎల్‌ఎల్‌పీ

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27

అర్హతలు: ఏఆర్‌ఎం మైక్రోకంట్రోలర్‌, సీ++ ప్రోగ్రామింగ్‌, సర్క్యూట్‌ డిజైన్‌, సీ ప్రోగ్రామింగ్‌, ఈగల్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, పైతాన్‌, రాస్‌బెర్రీ పీఐ నైపుణ్యాలు

* internshala.com/i/9091af


రిక్రూట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: క్రిషివ్‌ క్యాపిటల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000

దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27

అర్హతలు: రిక్రూట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/0e8986


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని