తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: సక్సీడో, స్టైపెండ్‌: నెలకు రూ.2,000-5,000, దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27, అర్హతలు: గ్రాఫిక్‌ డిజైన్‌ అండ్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

Published : 24 Apr 2023 00:14 IST

విజయవాడలో

గ్రాఫిక్‌ డిజైన్‌ అండ్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: సక్సీడో
స్టైపెండ్‌: నెలకు రూ.2,000-5,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27
అర్హతలు: గ్రాఫిక్‌ డిజైన్‌ అండ్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/8d4e6d


డేటా అనాలిసిస్‌

సంస్థ: పింక్‌మూన్‌ టెక్నాలజీస్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
ప్రదేశం: ఉయ్యూరు, విజయవాడ
దరఖాస్తు గడువు: మే 1
అర్హతలు: ట్యాలీ నైపుణ్యం

* internshala.com/i/9a350d


హైదరాబాద్‌, విజయవాడల్లో

ఐఓటీ అండ్‌ క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: రుఫార్మ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 29
అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, అమెజాన్‌ వెబ్‌ సర్వర్‌, ఆండ్రాయిడ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఈగల్‌, గూగుల్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌, హైబర్‌నేట్‌ (జావా), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, ఐఓఎస్‌, జావా, జావాస్క్రిప్ట్‌, మాంగోడీబీ, పీసీబీ డిజైన్‌, పైతాన్‌ నైపుణ్యాలు

* internshala.com/i/1d957c


రోబోటిక్స్‌

సంస్థ: రుఫార్మ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 29
అర్హతలు: ఆండ్రాయిడ్‌, యానిమేషన్‌, ఏఎన్‌ఎస్‌వైఎస్‌, బయాలజీ, సర్క్యూట్‌ డిజైన్‌, కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌, కంప్యూటర్‌ విజన్‌, డేటా అనలిటిక్స్‌, డేటా సైన్స్‌, డీప్‌ లెర్నింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, ఫైర్‌బేస్‌ క్లౌడ్‌ మెస్సేజింగ్‌, గిట్‌హబ్‌, గిట్‌ల్యాబ్‌, రోబోటిక్స్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌, రోబోటిక్స్‌ నైపుణ్యాలు

* internshala.com/i/741902


విశాఖపట్నంలో

సోషల్‌ వర్క్‌

సంస్థ: స్వేచ్ఛా ఏపీ
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 27
అర్హతలు: ఎంఎస్‌-ఆఫీస్‌, టీచింగ్‌ 

* internshala.com/i/ab3277


పీహెచ్‌పీ లారావెల్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: క్లౌడ్‌ఐ టెక్నాలజీస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000-8,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 30
అర్హతలు: ఆండ్రాయిడ్‌, యాంగ్యులర్‌జేఎస్‌, లారావెల్‌, నోడ్‌.జేఎస్‌, పీహెచ్‌పీ, రియాక్ట్‌జేఎస్‌ నైపుణ్యాలు

* internshala.com/i/133783


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని