తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ప్రొడక్ట్‌ ఫొటోగ్రఫీ

Published : 26 Apr 2023 00:57 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

ప్రొడక్ట్‌ ఫొటోగ్రఫీ

సంస్థ: అల్లో ఇన్నోవేర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000-2,000

దరఖాస్తు గడువు: మే 4

అర్హతలు: ఫొటోగ్రఫీ నైపుణ్యం

* internshala.com/i/515798


మోషన్‌ గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: క్విజ్జీ

స్టైపెండ్‌: నెలకు రూ.20,000

దరఖాస్తు గడువు: మే 4

అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ఫొటోషాప్‌ లైట్‌రూమ్‌ సీసీ, ప్రీమియర్‌ ప్రొ, కేన్వా, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/1723d8


అవుట్‌రీచ్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: యూలీడ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000-5,000

దరఖాస్తు గడువు: మే 4

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/c0beea


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: ఫ్యాట్‌ చెర్రీ ఇంటర్నేషనల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,500

దరఖాస్తు గడువు: మే 4

అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, ఫొటోగ్రఫీ, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/0a7e67


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు