తాజా ఇంటర్న్ షిప్ లు

అర్హతలు: అకౌంటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ట్యాలీ నైపుణ్యాలు

Updated : 27 Apr 2023 05:09 IST

హైదరాబాద్‌లో

అకౌంట్స్‌
సంస్థ: ఐక్యం కార్పొరేట్‌ సర్వీసెస్‌ ఎల్‌ఎల్‌పీ
స్టైపెండ్‌: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: మే 4
అర్హతలు: అకౌంటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ట్యాలీ నైపుణ్యాలు
*  internshala.com/i/83edde


కస్టమర్‌ సపోర్ట్‌
సంస్థ: ప్రోడిజిట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000-15,000
దరఖాస్తు గడువు: మే 4
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ, తెలుగు మాట్లాడటంలో నైపుణ్యం  
*  internshala.com/i/5514bc


కంటెంట్‌ రైటింగ్‌
సంస్థ: ఎడ్యుజి అకాడమీ
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: మే 4
అర్హతలు: బ్లాగింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం
* internshala.com/i/dd44c8


డిజిటల్‌ మార్కెటింగ్‌
సంస్థ: ప్రెప్‌45
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మే 4
అర్హతలు: కంటెంట్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, గూగల్‌ అనలిటిక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు
*internshala.com/i/3db5d9


యూఐ/యూఎక్స్‌ డిజైన్‌
సంస్థ: ప్రోడిజిట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000-15,000
దరఖాస్తు గడువు: మే 4
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ఎక్స్‌డి, ఫిగ్మా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/9bf129


మార్కెటింగ్‌
సంస్థ: భరత్‌అప్‌స్కిల్‌
స్టైపెండ్‌: నెలకు
రూ.10,000
దరఖాస్తు గడువు: మే 4
అర్హతలు: కంటెంట్‌
మార్కెటింగ్‌, సేల్స్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/54a3e9


డేటా ఎంట్రీ
సంస్థ: యూఎస్‌డీ అనలిటిక్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-8,000
దరఖాస్తు గడువు: మే 4
అర్హతలు: ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యం
* internshala.com/i/c9d449


మార్కెటింగ్‌
సంస్థ: డేటాస్ట్రా
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మే 4
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యం
* internshala.com/i/ee3af5


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌
సంస్థ: ఇన్‌ఫ్లూ
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మే 4
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/362b02


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని