తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

Published : 02 May 2023 00:34 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

ఏఐ (క్లౌడ్‌ సెక్యూరిటీ డిటెక్షన్‌)

సంస్థ: సెక్యూరీగీక్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-12,000
దరఖాస్తు గడువు: మే 12
అర్హతలు: క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డేటా అనలిటిక్స్‌, ఫ్లాస్క్‌, మెషీన్‌ లెర్నింగ్‌, పైతాన్‌ నైపుణ్యాలు
* internshala.com/i/b90de2


గ్రోత్‌ హ్యాకింగ్‌

సంస్థ: యాంక్‌ డిజిటల్‌ ఫిన్‌సర్వ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-20,000
దరఖాస్తు గడువు: మే 12
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/07c408


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: లిస్సన్‌ స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మే 12
అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ప్రీమియర్‌ ప్రొ, కేన్వా నైపుణ్యాలు
*internshala.com/i/a71a8c


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: కర్‌8
స్టైపెండ్‌: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: మే 12
అర్హతలు: కేన్వా, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు * internshala.com/i/5aa3e2


హైదరాబాద్‌, విజయవాడల్లో

రోబోటిక్స్‌  సంస్థ: రుఫార్మ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: మే 3
అర్హతలు: ఆండ్రాయిడ్‌, యానిమేషన్‌, ఎన్‌ఎస్‌వైఎస్‌, బయాలజీ, సర్క్యూట్‌ డిజైన్‌, కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌, కంప్యూటర్‌ విజన్‌, డేటా అనలిటిక్స్‌, డేటా సైన్స్‌, డీప్‌ లెర్నింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, ఫైర్‌బేస్‌ క్లౌడ్‌ మెసేజింగ్‌, గిట్‌హబ్‌, గిట్‌ల్యాబ్‌, రోబోటిక్స్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌, రోబోటిక్స్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/5272d5


విజయవాడలో

హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌) అండ్‌ రిక్రూట్‌మెంట్‌

సంస్థ: ట్రైలాజిక్‌ సాఫ్ట్‌ సొల్యూషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,500
దరఖాస్తు గడువు: మే 8
అర్హతలు: హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌) అండ్‌ రిక్రూట్‌మెంట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
*  internshala.com/i/6e6d27


గుంటూరులో

మార్కెటింగ్‌

సంస్థ: శ్రీ షిర్డీ సాయి సేవా ట్రస్ట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: మే 8
అర్హతలు: అడోబ్‌ ఫొటోషాప్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
* internshala.com/i/756ae5


విశాఖపట్నంలో

డేటా సైన్స్‌ (ఏఐ/ మెషీన్‌ లెర్నింగ్‌ అండ్‌ ఎన్‌ఎల్‌పీ)

సంస్థ: ఎడ్యుకేర్‌ఇట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,500
దరఖాస్తు గడువు: మే 8
అర్హతలు: అల్గారిదమ్స్‌, కంప్యూటర్‌ విజన్‌, మెషీన్‌ లెర్నింగ్‌, నాచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌, పైతాన్‌ నైపుణ్యాలు
*internshala.com/i/3a519e


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఫైవర్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-25,000
దరఖాస్తు గడువు: మే 12
అర్హతలు: బిజినెస్‌ రిసెర్చ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫైనాన్షియల్‌ లిటరసీ నైపుణ్యాలు
*  internshala.com/i/267711


ఇంగ్లిష్‌ ఫ్యాకల్టీ

సంస్థ: హైక్‌వైజ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,500-7,500
దరఖాస్తు గడువు: మే 12
అర్హతలు: ఇంగ్లిష్‌, హిందీ మాట్లాడటం, రాయడం, గూగుల్‌ వర్క్‌స్పేస్‌, ఎంఎస్‌-పవర్‌ పాయింట్‌, ఆన్‌లైన్‌ టీచింగ్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/6860d2


సైకాలజీ ఫ్యాకల్టీ

సంస్థ: హైక్‌వైజ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,500-7,500
దరఖాస్తు గడువు: మే 12
అర్హతలు: ఇంగ్లిష్‌, హిందీ మాట్లాడటం, రాయడం, గూగుల్‌ వర్క్‌ స్పేస్‌, ఎంఎస్‌-పవర్‌పాయింట్‌, ఆన్‌లైన్‌ టీచింగ్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/adc93a


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని