తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ

Published : 03 May 2023 00:51 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ

సంస్థ: క్లౌడ్‌ కౌన్సెలేజ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000

దరఖాస్తు గడువు: మే 12

అర్హతలు: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/d4edb6


వెబినార్‌ ఈవెంట్‌ ప్లానింగ్‌

సంస్థ: కొరిజొ ఎడ్యుటెక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000-10,000

దరఖాస్తు గడువు: మే 12

అర్హతలు: ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, లింక్డ్‌ఇన్‌ మార్కెటింగ్‌, సేల్స్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/5b3d67


అకౌంటింగ్‌/ఫైనాన్స్‌ అకడమిక్‌ అసైన్‌మెంట్స్‌ రైటింగ్‌

సంస్థ: మై మెగామైండ్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000

దరఖాస్తు గడువు: మే 12

అర్హతలు: అకౌంటింగ్‌/ఫైనాన్స్‌ అకడమిక్‌ అసైన్‌మెంట్స్‌ రైటింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/524f4b


హైదరాబాద్‌లో

డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆఫీసర్‌

సంస్థ: వియ్‌మేక్‌స్కాలర్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000

దరఖాస్తు గడువు: మే 11

అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు

internshala.com/i/35b330


టెలికాలింగ్‌

సంస్థ: రిజల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000-10,000

దరఖాస్తు గడువు: మే 11

అర్హతలు: టెలికాలింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/64f9bf


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని