తాజా ఇంటర్న్‌షిప్‌లు

ఇంటర్న్‌షిప్‌లు

Published : 09 May 2023 00:40 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌


మార్కెటింగ్‌

సంస్థ: మాస్టర్స్‌ బడ్డీ
స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: మే 18
అర్హతలు: ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యం
* internshala.com/i/3343fd


క్యాప్షనింగ్‌

సంస్థ: బ్లాక్స్‌ఆఫ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: మే 18
అర్హతలు: అమెరికన్‌ ఇంగ్లిష్‌, బ్రిటిష్‌ ఇంగ్లిష్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ట్రాన్‌స్క్రిప్షన్‌ నైపుణ్యాలు
* internshala.com/i/c22f40


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: హ్యాపీమైండ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: మే 18
అర్హతలు: బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/80dc74


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: దిశ స్కిల్‌ ట్రైనింగ్‌ సర్వీసెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మే 18
అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు
* internshala.com/i/8f7488


టెలికాలింగ్‌

సంస్థ: లీడ్‌ మైన్స్‌ మీడియా
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: మే 18
అర్హతలు: ఇంగ్లిష్‌, గుజరాతీ, మరాఠీ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం
internshala.com/i/69a24a


ఇంజినీరింగ్‌ డిజైన్‌

సంస్థ: మ్యాక్స్‌మాక్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మే 18
అర్హతలు: ఆటోక్యాడ్‌, కేటియా, పీసీబీ డిజైన్‌, పీసీబీ సోల్డరింగ్‌, పీటీసీ క్రియో నైపుణ్యాలు
* internshala.com/i/22cd70


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: ఎంబెడ్‌టెక్‌ సొల్యూషన్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,500
దరఖాస్తు గడువు: మే 18
అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడం, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/c57a52


హైదరాబాద్‌, పుణె, సూరత్‌లలో

ఎడ్యుకేషన్‌ కౌన్సెలింగ్‌

సంస్థ: మోక్ష్
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-20,000
దరఖాస్తు గడువు: మే 18
అర్హతలు: క్లయింట్‌ రిలేషన్‌షిప్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు
*internshala.com/i/ba23be


హైదరాబాద్‌లో

ఇండస్ట్రియల్‌ డిజైన్‌ ఇంజినీరింగ్‌

సంస్థ: టెకొల్యూషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000
దరఖాస్తు గడువు: మే 18
అర్హతలు: ఇండస్ట్రియల్‌ డిజైన్‌ ఇంజినీరింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు  
*internshala.com/i/1ca6ae


ఐటీ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌

సంస్థ: ఇన్‌క్రెసాల్‌ సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మే 18
అర్హతలు: ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-వర్డ్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
internshala.com/i/0201b5


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని