తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: బిజినెస్‌ ల్యాబ్స్‌, స్టైపెండ్‌: నెలకు రూ.7,500, దరఖాస్తు గడువు: మే 18, అర్హతలు: అజాక్స్‌, బూట్‌స్ట్రాప్‌, సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, మైఎస్‌క్యూఎల్‌, పీహెచ్‌పీ నైపుణ్యాలు

Published : 10 May 2023 00:04 IST

హైదరాబాద్‌లో

వెబ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: బిజినెస్‌ ల్యాబ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,500
దరఖాస్తు గడువు: మే 18
అర్హతలు: అజాక్స్‌, బూట్‌స్ట్రాప్‌, సీఎస్‌ఎస్‌, హెచ్‌టీఎంఎల్‌, జావాస్క్రిప్ట్‌, మైఎస్‌క్యూఎల్‌, పీహెచ్‌పీ నైపుణ్యాలు

* internshala.com/i/90dede


సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌

సంస్థ: డీప్‌ న్యూక్లియస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మే 18
అర్హతలు: సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/09432f


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: ఇన్‌ఫ్లూ
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మే 18
అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/8cdafc


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: జీరోహార్మ్‌ సైన్సెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000
దరఖాస్తు గడువు: మే 18
అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ఆటోడెస్క్‌, మాయా, కేన్వా, కోరల్‌డ్రా నైపుణ్యాలు

* internshala.com/i/5f9119


ఆటోక్యాడ్‌ డ్రాఫ్టింగ్‌

సంస్థ: ప్రోటోబాట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.20,000
దరఖాస్తు గడువు: మే 18
అర్హతలు: ఆటోక్యాడ్‌ నైపుణ్యం

* internshala.com/i/42a172


టాలెంట్‌ అక్విజిషన్‌

సంస్థ: సవర్ట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మే 18
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

* internshala.com/i/551795


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు