తాజా ఇంటర్న్‌షిప్‌లు

హైదరాబాద్‌లోకంప్యూటర్‌ విజన్‌

Published : 11 May 2023 00:54 IST

హైదరాబాద్‌లో

కంప్యూటర్‌ విజన్‌

సంస్థ: జస్ట్‌ఐఓటీ టెక్నాలజీస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: మే 18

అర్హతలు: కంప్యూటర్‌ విజన్‌, డీప్‌ లెర్నింగ్‌, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌, పైతాన్‌ నైపుణ్యాలు

* internshala.com/i/29c280


విశాఖపట్నం, హైదరాబాద్‌లలో

ఫౌండర్స్‌ ఆఫీస్‌ సంస్థ: ఐకంపాస్‌ ఎల్‌ఎల్‌సీ

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: మే 16

అర్హతలు: ఫౌండర్స్‌ ఆఫీస్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

* internshala.com/i/9ce7da


విశాఖపట్నంలో

డెవాప్స్‌ ఇంజినీరింగ్‌/ క్లౌడ్‌ ఇంజినీరింగ్‌ సంస్థ: క్లౌడ్‌ఎర్ల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: మే 16

అర్హతలు: అమెజాన్‌ వెబ్‌ సర్వర్‌, యాన్‌సిబుల్‌, సీఐ/సీడీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, గిట్హబ్‌, గూగుల్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌, జెన్‌కిన్స్‌, మైక్రోసాఫ్ట్‌ అజుర్‌, పైతాన్‌, షెల్‌ స్క్రిప్టింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/c5868c


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని