తాజా ఇంటర్ షిప్ లు
అర్హతలు: ఇంగ్లిష్, హిందీ మాట్లాడటం, సేల్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్ నైపుణ్యాలు
వర్క్ ఫ్రమ్ హోమ్
ప్రీ సేల్స్
సంస్థ: పాఠశాల స్పార్క్
స్టైపెండ్: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: మే 18
అర్హతలు: ఇంగ్లిష్, హిందీ మాట్లాడటం, సేల్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్ నైపుణ్యాలు
*internshala.com/i/173b64
క్యాటలాగ్ మేనేజ్‌మెంట్
సంస్థ: మెంటర్‌సిటీ
స్టైపెండ్: నెలకు రూ.1,000-1,500
దరఖాస్తు గడువు: మే 18
అర్హతలు: క్యాటలాగ్ మేనేజ్‌మెంట్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/19b5a7
ఇండస్ట్రియల్ డిజైన్ ఇంజినీరింగ్
సంస్థ: టెకొల్యూషన్
స్టైపెండ్: నెలకు రూ.15,000-20,000
దరఖాస్తు గడువు: మే 18
అర్హతలు: ఇండస్ట్రియల్ డిజైన్ ఇంజినీరింగ్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
*internshala.com/i/507e9a
ఫైనాన్స్`
సంస్థ: డెన్సిటీ ఎక్స్చేంజ్
స్టైపెండ్: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: మే 25
అర్హతలు: ఫైనాన్షియల్ లిటరసీ, ఇన్వెస్టింగ్ మెటీరియలైజ్, స్టాక్ ట్రేడింగ్ నైపుణ్యాలు
* internshala.com/i/fafa33
డెరివేటివ్స్ ట్రేడింగ్
సంస్థ: డెన్సిటీ ఎక్స్చేంజ్
స్టైపెండ్: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: మే 25
అర్హతలు: ఫైనాన్షియల్ లిటరసీ, మేథమెటిక్స్, స్టాక్ ట్రేడింగ్ నైపుణ్యాలు
*internshala.com/i/f681a8
బిజినెస్ డెవలప్‌మెంట్ (సేల్స్)
సంస్థ: ఎక్స్‌పర్ట్ రైట్
స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: మే 25
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం, ఎంఎస్-ఎక్సెల్ నైపుణ్యాలు
*internshala.com/i/dd5190
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.