తాజా ఇంటర్న్‌షిప్‌లు
వీడియో మేకింగ్/ ఎడిటింగ్‌సంస్థ: మెరు అకౌంటింగ్‌స్టైపెండ్: నెలకు రూ.6,000దరఖాస్తు గడువు: మే 23అర్హతలు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, ప్రీమియర్ ప్రొ, ఫైనల్ కట్ ప్రొ, వీడియో మేకింగ్ నైపుణ్యాలు
వర్క్ ఫ్రమ్ హోమ్
వీడియో మేకింగ్/ ఎడిటింగ్
సంస్థ: మెరు అకౌంటింగ్
స్టైపెండ్: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: మే 23
అర్హతలు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, ప్రీమియర్ ప్రొ, ఫైనల్ కట్ ప్రొ, వీడియో మేకింగ్ నైపుణ్యాలు
internshala.com/i/766875
ఫీల్డ్ సేల్స్
సంస్థ: ఫస్ట్‌రికాజ్
స్టైపెండ్: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: మే 23
అర్హతలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఎంఎస్-ఆఫీస్ నైపుణ్యాలు
internshala.com/i/4acd43
ప్రీ-సేల్స్ కన్సల్టేషన్
సంస్థ: ఐడియా అషర్
స్టైపెండ్: నెలకు రూ.8,000-15,000
దరఖాస్తు గడువు: మే 25
అర్హతలు: ప్రీ-సేల్స్ కన్సల్టేషన్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
internshala.com/i/bec99c
సేల్స్ అసిస్టెన్స్
సంస్థ: ఇన్‌ఫోవేర్
స్టైపెండ్: నెలకు రూ.6,000
దరఖాస్తు గడువు: మే 25
అర్హతలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ నైపుణ్యాలు
internshala.com/i/d4b1dc
బిజినెస్ డెవలప్‌మెంట్ (సేల్స్)
సంస్థ: యాడ్‌రీచ్ మీడియా
స్టైపెండ్: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: మే 25
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం, ఎంఎస్-ఎక్సెల్ నైపుణ్యం
internshala.com/i/5db626
హైదరాబాద్‌లో
సివిల్ ఇంజినీరింగ్
సంస్థ: ఆర్చిలైట్ కన్‌స్ట్రక్షన్ సర్వీసెస్
స్టైపెండ్: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మే 17
అర్హతలు: ఆటోక్యాడ్, ఆటోడెస్క్ రెవిట్, ఇంజినీరింగ్ డ్రాయింగ్, ఇంగ్లిష్ రాయడం, హిందీ మాట్లాడటం, ఎంఎస్-ఎక్సెల్
నైపుణ్యాలు
internshala.com/i/76ad22
టెలిసేల్స్
సంస్థ: ఎపిసియో బిజినెస్ సొల్యూషన్స్
స్టైపెండ్: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: మే 21
అర్హతలు: టెలిసేల్స్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
internshala.com/i/b76ca7
డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫీసర్
సంస్థ: వియ్‌మేక్‌స్కాలర్స్
స్టైపెండ్: నెలకు రూ.7,000
దరఖాస్తు గడువు: మే 22
అర్హతలు: ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్, ఎంఎస్-వర్డ్ నైపుణ్యాలు
internshala.com/i/677349
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్‌లో భారత హైకమిషనర్‌కు నిరసన సెగ.. గురుద్వారాలోకి వెళ్లకుండా అడ్డగింత
-
Chidambaram: మహిళా రిజర్వేషన్.. నీటిలో జాబిల్లి: కాంగ్రెస్ నేత చిదంబరం
-
ODI WC 2023: వరల్డ్ కప్ వారిదే.. ఫేవరెట్ టీమ్ చెప్పేసిన సునీల్ గావస్కర్
-
Smile Pinki: ఆస్కార్ విజేత పింకీ ఇంటికి కూల్చివేత నోటీసులు
-
Kantara: ‘కాంతార’కు ఏడాది.. నిర్మాణ సంస్థ స్పెషల్ పోస్ట్
-
Vijayawada: విద్యార్థుల అరెస్ట్.. రణరంగంగా మారిన ధర్నా చౌక్