తాజా ఇంటర్న్‌షిప్‌లు
ఇంటర్న్‌షిప్‌లు
హైదరాబాద్‌లో
బిజినెస్ డెవలప్‌మెంట్ (సేల్స్)
సంస్థ: ఉడ్‌బాక్స్
స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మే 25
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం
* internshala.com/i/5a794f
బిజినెస్ అనలిటిక్స్
సంస్థ: ఎం3 అవెన్యూ అసోసియేట్స్
స్టైపెండ్: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: మే 23
అర్హతలు: డేటా అనలిటిక్స్, ఇంగ్లిష్ మాట్లాడటం, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్, రిసెర్చ్ అండ్ అనలిటిక్స్ నైపుణ్యాలు
* internshala.com/i/3c4342
కంటెంట్ రైటింగ్
సంస్థ: కెరియర్స్360
స్టైపెండ్: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: మే 23
అర్హతలు: క్రియేటివ్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం
* internshala.com/i/527434
డిజిటల్ మార్కెటింగ్
సంస్థ: ప్రెప్45 స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: మే 23
అర్హతలు: కంటెంట్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, ఫేస్‌బుక్ మార్కెటింగ్, గూగుల్ అనలిటిక్స్, ఇన్‌స్టాగ్రామ్ మార్కెటింగ్ నైపుణ్యాలు
* internshala.com/i/89865e
సపోర్ట్ అండ్ ట్రెయినింగ్
సంస్థ: ఇన్‌స్టిన్
స్టైపెండ్: నెలకు రూ.20,000-35,000
దరఖాస్తు గడువు: మే 25
అర్హతలు: సపోర్ట్ అండ్ ట్రెయినింగ్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
*internshala.com/i/b0ea46
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్కు మరో రెండు పతకాలు.. ఫైనల్కు కిదాంబి శ్రీకాంత్
-
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్లో అనన్య
-
ISRO: భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసి..! ‘ఆదిత్య ఎల్1’పై ఇస్రో కీలక అప్డేట్