తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: ఎడ్యుకేర్‌ఇట్‌ ప్రదేశం: విశాఖపట్నం, హైదరాబాద్‌, విజయవాడస్టైపెండ్‌: నెలకు రూ.2,000దరఖాస్తు గడువు: మే 25

Published : 22 May 2023 00:48 IST

డెవోప్స్‌

సంస్థ: ఎడ్యుకేర్‌ఇట్‌ ప్రదేశం: విశాఖపట్నం, హైదరాబాద్‌, విజయవాడ

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: మే 25

అర్హతలు: డాకర్‌, గిట్‌హబ్‌, జెన్‌కిన్స్‌, క్యూబర్‌నేట్స్‌, టెర్రాఫార్మ్‌ నైపుణ్యాలు

 internshala.com/i/ae461c


వీడియో మేకింగ్‌/ఎడిటింగ్‌

సంస్థ: స్టూడియో 18 న్యూస్‌

ప్రదేశం: హైదరాబాద్‌, విశాఖపట్నం

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: మే 26

అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/8cb9c8


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌  

సంస్థ: ట్రయోజ్‌ బయోసైన్సెస్‌

ప్రదేశం: విశాఖపట్నం

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

దరఖాస్తు గడువు: మే 26

అర్హతలు: బిజినెస్‌ రిసెర్చ్‌, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌, సేల్స్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌

internshala.com/i/a12406


వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టెలికాలింగ్‌

సంస్థ: నేవిగేట్‌ 2 ఎడ్యుకేట్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.7,000  

దరఖాస్తు గడువు: జూన్‌ 2

అర్హతలు: ఇంగ్లిష్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌ 

internshala.com/i/42822c


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని