తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: బిజ్‌అప్‌, స్టైపెండ్‌: నెలకు రూ.12,000, దరఖాస్తు గడువు: జూన్‌ 2, అర్హతలు: క్లయింట్‌ రిలేషన్‌షిప్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

Published : 24 May 2023 00:08 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: బిజ్‌అప్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: జూన్‌ 2
అర్హతలు: క్లయింట్‌ రిలేషన్‌షిప్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

* internshala.com/i/abbb27


ఈ-కామర్స్‌ ఆపరేషన్స్‌

సంస్థ: బిజ్‌అప్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: జూన్‌ 2
అర్హతలు: ఇమేజ్‌ ప్రాసెసింగ్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/87de54


ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: ఇంటెసమ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జూన్‌ 2
అర్హతలు: ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌

* internshala.com/i/9d7768


టెలికాలింగ్‌

సంస్థ: సైబర్‌ఫ్రాట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: జూన్‌ 2
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం

* internshala.com/i/a94669


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: డాబీ యాడ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: జూన్‌ 2
అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌ నైపుణ్యాలు

* internshala.com/i/7d5a0c


లీడ్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: అన్‌స్కూల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000-3,000
దరఖాస్తు గడువు: జూన్‌ 2
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ నైపుణ్యాలు

*  internshala.com/i/4df0f1


రీజనల్‌ లీడర్‌షిప్‌

సంస్థ: అన్‌స్కూల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000-3,000
దరఖాస్తు గడువు: జూన్‌ 2
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఆపరేషన్స్‌, సేల్స్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/34cdc4


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని