తాజా ఇంటర్న్ షిప్ లు

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

Published : 25 May 2023 00:25 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

మార్కెటింగ్‌ సంస్థ: ఏస్టర్‌ ఇండియా
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: జూన్‌ 2
అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/891ab3


మార్కెట్‌ రిసెర్చ్‌

సంస్థ: స్కిల్‌ వెర్‌టెక్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: జూన్‌ 2
అర్హతలు: మార్కెట్‌ రిసెర్చ్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/8d978d


హైదరాబాద్‌లో లా/లీగల్‌

సంస్థ: జీగ్లర్‌ ఎయిరోస్పేస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జూన్‌ 2
అర్హతలు: క్లయింట్‌ రిలేషన్‌షిప్‌, ఇంగ్లిష్‌ మాట్లాడం, రాయడం, హెచ్‌ఆర్‌ అనలిటిక్స్‌, లేబర్‌ లాస్‌, ఎంఎస్‌-ఆఫీస్‌ నైపుణ్యాలు
* internshala.com/i/b45668


హైదరాబాద్‌ కొండాపూర్‌లో టెలిమార్కెటింగ్‌

సంస్థ: ఎం3 అవెన్యూ అసోసియేట్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000-5,000
దరఖాస్తు గడువు: జూన్‌ 2
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌
నైపుణ్యాలు
* internshala.com/i/b45668


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: జీనీ ఎక్స్‌పోర్ట్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: జూన్‌ 2
అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/db845a


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని