తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

Published : 30 May 2023 00:52 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: ట్రూ బ్రాండ్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: జూన్‌ 8

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/a2aad2


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: అన్‌స్కూల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.14,000-18,000

దరఖాస్తు గడువు: జూన్‌ 8

అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, కాపీరైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఫిగ్మా, వెబ్‌ఫ్లో, వర్డ్‌ప్రెస్‌ నైపుణ్యాలు

* internshala.com/i/c35ef8


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: స్టరింగ్‌ మైండ్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000-3,000

దరఖాస్తు గడువు: జూన్‌ 8

అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, కోరల్‌డ్రా, ఫిగ్మా, వీడియో ఎడిటింగ్‌

* internshala.com/i/d32d37


క్వాలిటీ అనలిస్ట్‌

సంస్థ: ప్రోబ్రెయిన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000

దరఖాస్తు గడువు: జూన్‌ 8

అర్హతలు: అకౌంటింగ్‌, ఎకనామిక్స్‌, స్టాటిస్టిక్స్‌ నైపుణ్యాలు

* internshala.com/i/8e6f72


ట్రాన్స్‌లేషన్‌

సంస్థ: న్యూస్‌కేన్వాస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000-4,000

దరఖాస్తు గడువు: జూన్‌ 8

అర్హతలు: ఇంగ్లిష్‌, హిందీ మాట్లాడటం, రాయడం, ట్రాన్స్‌లేషన్‌

* internshala.com/i/768346


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: డిజిలోకల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: జూన్‌ 8

అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఈమెయిల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సెర్చ్‌ ఇంజిన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

* internshala.com/i/5ed929


హైదరాబాద్‌లో

3డీ/ మాయా డిజైన్‌

సంస్థ: ఎల్‌క్యూబ్‌ స్పోర్ట్స్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000-10,000

దరఖాస్తు గడువు: జూన్‌ 8

అర్హతలు: బ్లెండర్‌ 3డీ, యూనిటీ 3డీ

internshala.com/i/004933


అకౌంటింగ్‌ అండ్‌ ట్యాలీ

సంస్థ: ప్రసాఫ్ట్‌ ఐటీ సర్వీసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: జూన్‌ 8

అర్హతలు: ఎంఎస్‌-ఆఫీస్‌, ట్యాలీ నైపుణ్యాలు

internshala.com/i/d0ad33


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని