తాజా ఇంటర్న్‌షిప్‌లు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ క్లౌడ్‌ఈగల్‌ సంస్థలో

Published : 28 May 2024 00:22 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

క్లౌడ్‌ఈగల్‌ సంస్థలో

1. జావా డెవలప్‌మెంట్‌

నైపుణ్యాలు: జావా, జావాస్క్రిప్ట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.25,000

  • internshala.com/i/03f976

2. మార్కెటింగ్‌

నైపుణ్యం: మార్కెటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000-25,000

  • internshala.com/i/a95144

3. ప్రొడక్ట్‌ మేనేజర్‌

నైపుణ్యం: ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000

  • internshala.com/i/b26875

సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

సంస్థ: మాధవ్‌ సింగ్లా
నైపుణ్యాలు: బ్లాగింగ్, గూగుల్‌ అనలిటిక్స్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్, డిజిటల్, సెర్చ్‌ ఇంజిన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.2,500

  • internshala.com/i/66b37f

యూఐ/యూఎక్స్‌ డిజైన్‌

సంస్థ: క్విప్లర్‌ (ఫోర్ట్‌ వర్త్, యునైటెడ్‌ స్టేట్స్‌)
నైపుణ్యాలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్, ఇలస్ట్రేటర్, ఇన్‌డిజైన్, ఫొటోషాప్, ఎక్స్‌డీ, ఫిగ్మా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డెవలప్‌మెంట్, వైర్‌ఫ్రేమింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000 - 20,000

  • internshala.com/i/f87baa

ఫైనాన్స్‌ రిసెర్చ్‌

సంస్థ: ర్యాంక్‌ మీ వన్‌
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఫైనాన్షియల్‌ మోడలింగ్, ఎంఎస్‌-ఎక్సెల్, టైమ్‌ మేనేజ్‌మెంట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000 - 20,000

  • internshala.com/i/ceb731

వీటన్నింటికీ దరఖాస్తు గడువు: జూన్‌ 15 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని