తాజా ఇంటర్న్ షిప్ లు

కేన్వా, కంటెంట్‌ రైటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, టైమ్‌ మేనేజ్‌మెంట్, వీడియో మేకింగ్‌ 

Published : 29 May 2024 00:32 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 

యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేటర్‌ 

సంస్థ: బడ్డింగ్‌ మారినర్స్‌
నైపుణ్యాలు: కేన్వా, కంటెంట్‌ రైటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, టైమ్‌ మేనేజ్‌మెంట్, వీడియో మేకింగ్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.3,000
* internshala.com/i/1868f8 


బీబీ అడ్వైజరీలో 

1. ఫారిన్‌ ఎక్స్చేంజి మార్కెట్‌ 
నైపుణ్యాలు: మ్యాథమెటిక్స్, స్టాక్‌ ట్రేడింగ్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.2,000-4,000 
*  internshala.com/i/d6641f 


2. మార్కెటింగ్‌ నైపుణ్యాలు: డిజిటల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.2,000-8,000 
*  internshala.com/i/6772ab 


డేటా సైన్స్‌ 

సంస్థ: ఫిన్‌సైర్‌ సొల్యూషన్స్‌ 
నైపుణ్యాలు: డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, డీప్‌ లెర్నింగ్, మెషిన్‌ లెర్నింగ్, పైతాన్, ఎస్‌క్యూఎల్‌ స్టైపెండ్‌: నెలకు రూ.10,000 
* internshala.com/i/7a19c8 
వీటన్నింటికీ దరఖాస్తు గడువు: జూన్‌ 21 


యానిమేషన్‌ 

సంస్థ: క్రిప్టోనెట్‌ టెక్నాలజీస్‌ 
నైపుణ్యాలు: యానిమేషన్, బ్లెండర్‌ 3డీ 
స్టైపెండ్‌: నెలకు రూ.1,000-2,000 
* internshala.com/i/9c69a2 


డిజిటల్‌ మార్కెటింగ్‌ 

సంస్థ: దేశోన్నతి దేశోత్కర్ష్‌ ఫౌండేషన్‌ 
నైపుణ్యాలు: డిజిటల్‌ మార్కెటింగ్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.2,000 
* internshala.com/i/f47d6d 


ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌ 

సంస్థ: బ్రాండ్జీ సాఫ్ట్‌టెక్‌ 
నైపుణ్యాలు: క్లయింట్‌ రిలేషన్‌షిప్, కంటెంట్, ఈమెయిల్‌ మార్కెటింగ్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.2,000 
* internshala.com/i/55f54b 

వీటన్నింటికీ దరఖాస్తు గడువు: జూన్‌ 19 


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌) 

సంస్థ: ఎన్‌సౌట్‌
నైపుణ్యాలు: డిజిటల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, సేల్స్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.10,000 
దరఖాస్తు గడువు: జూన్‌ 20 
*  internshala.com/i/3cad9a 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని