తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: నిర్వాణ ఇన్‌ఫ్రాబిల్డ్‌, నైపుణ్యాలు: సీఆర్‌ఎం, ఇంగ్లిష్, తెలుగు మాట్లాడటం, సేల్స్‌, స్టైపెండ్‌: నెలకు రూ.20,000

Published : 03 Jun 2024 00:08 IST

హైదరాబాద్‌లో సేల్స్‌

సంస్థ: నిర్వాణ ఇన్‌ఫ్రాబిల్డ్‌
నైపుణ్యాలు: సీఆర్‌ఎం, ఇంగ్లిష్, తెలుగు మాట్లాడటం, సేల్స్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.20,000

internshala.com/i/238ec6


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: డేటా మైండ్స్‌ అనలిటిక్స్‌
నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్, వీడియో ఎడిటింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000

internshala.com/i/84824f


హ్యూమన్‌ రిసోర్సెస్‌

సంస్థ: రిజల్‌
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, గూగుల్‌ సూట్, ఎంఎస్‌-ఎక్సెల్, ఆపరేషన్స్, రిక్రూట్‌మెంట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000

internshala.com/i/789ce0


జనరల్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: సన్‌వర్క్స్‌ ఎనర్జీ
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఎంఎస్‌-ఆఫీస్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.10,000

internshala.com/i/61c4d5


అకౌంట్స్‌

సంస్థ: ఎస్సెల్‌హోల్డింగ్స్‌
నైపుణ్యాలు: అకౌంటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్, ట్యాలీ  
స్టైపెండ్‌: నెలకు రూ.20,000

internshala.com/i/a94891


క్యూఏ టెస్టింగ్‌

సంస్థ: స్టోరీటెక్‌
నైపుణ్యం: క్యూఏ టెస్టింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

internshala.com/i/1f6b27


హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌

సంస్థ: టెకొల్యూషన్‌
నైపుణ్యం: టైమ్‌ మేనేజ్‌మెంట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.20,000
దరఖాస్తు గడువు: జూన్‌ 15

internshala.com/i/01c5b9

వీటన్నింటికీ దరఖాస్తు గడువు: జూన్‌ 16


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని