తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: రోబోకలామ్‌, నైపుణ్యాలు: ఆండ్రాయిడ్, ఫైర్‌బేస్, ఫ్లట్టర్, కాట్లిన్, రెస్ట్‌ ఏపీఐ, ఎక్స్‌ఎంఎల్‌, స్టైపెండ్‌: నెలకు రూ.3,500

Published : 04 Jun 2024 00:25 IST

హైదరాబాద్‌లో

ఆండ్రాయిడ్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: రోబోకలామ్‌
నైపుణ్యాలు: ఆండ్రాయిడ్, ఫైర్‌బేస్, ఫ్లట్టర్, కాట్లిన్, రెస్ట్‌ ఏపీఐ, ఎక్స్‌ఎంఎల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,500

internshala.com/i/b2abcf


పీహెచ్‌పీ డెవలప్‌మెంట్‌

సంస్థ: బిజినెస్‌ ల్యాబ్స్‌
నైపుణ్యాలు: ఏజేఏఎక్స్, హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్, మైఎస్‌క్యూఎల్, పీహెచ్‌పీ  
స్టైపెండ్‌: నెలకు రూ.7,500

internshala.com/i/6aeaeb


వెడ్డింగ్‌ ఫొటోగ్రాఫర్‌ అండ్‌ ఎడిటర్‌

సంస్థ: సూత్ర స్నాపర్జ్‌ - వెడ్డింగ్‌ ఫొటోగ్రఫీ అండ్‌ ఫిలిమ్స్‌ కంపెనీ
నైపుణ్యాలు: అడోబ్‌ ఫొటోషాప్‌ లైట్‌రూమ్‌ సీసీ, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఫొటోగ్రఫీ
స్టైపెండ్‌: నెలకు రూ.10,000

internshala.com/i/32c6a2


అడ్మినిస్ట్రేషన్‌

సంస్థ: స్టూడియో 18 న్యూస్‌
నైపుణ్యాలు: ఎంఎస్‌-ఆఫీస్, తెలుగు మాట్లాడటం, రాయడం
స్టైపెండ్‌: నెలకు రూ.5,000

internshala.com/i/32c6a2


రోబోటిక్స్‌

నైపుణ్యాలు: సీ++ ప్రోగ్రామింగ్, పైతాన్, రోబోటిక్స్‌
సంస్థ: సర్కిలెక్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.21,000

internshala.com/i/a49fa0

వీటన్నింటికీ దరఖాస్తు గడువు: జూన్‌ 26


రిక్రూట్‌మెంట్‌

సంస్థ: ఎథికల్‌ బ్రెయిన్స్‌ టెక్నాలజీ
నైపుణ్యం: రిక్రూట్‌మెంట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.20,000-40,000

internshala.com/i/20ae56


అకౌంటింగ్‌ అండ్‌ ట్యాక్సేషన్‌

సంస్థ: జగం కన్సల్టెన్సీ
నైపుణ్యాలు: అకౌంటింగ్, ఎంఎస్‌- ఎక్సెల్, ట్యాలీ
స్టైపెండ్‌: నెలకు రూ.4,000

internshala.com/i/2d84e1

వీటన్నింటికీ దరఖాస్తు గడువు: జూన్‌ 23


ఆర్కిటెక్చరల్‌ డ్రాఫ్ట్స్‌మ్యాన్‌

సంస్థ: 3పీ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌
నైపుణ్యాలు: ఆటోక్యాడ్, ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000-5,000
దరఖాస్తు గడువు: జూన్‌ 16

internshala.com/i/aaedb2


మెకానికల్‌ ఇంజినీరింగ్‌

నైపుణ్యాలు: ఆటోడెస్క్‌ ఫ్యూషన్‌ 360, క్యాడ్, డిజైన్‌ థింకింగ్‌
సంస్థ: సర్కిలెక్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.21,000
దరఖాస్తు గడువు: జూన్‌ 8

internshala.com/i/96a46f


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: క్లౌడ్‌ఇయర్‌1
ప్రదేశం: విశాఖపట్నం
నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జూన్‌ 13

internshala.com/i/8a8889


ఫీల్డ్‌ సేల్స్‌

సంస్థ: రెన్యూవబుల్‌ ఎనర్జీ పవర్‌
ప్రదేశం: గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమహేంద్రవరం
నైపుణ్యాలు: డిజిటల్‌ మార్కెటింగ్, ఈమెయిల్‌ మార్కెటింగ్, ఇంగ్లిష్, తెలుగు మాట్లాడటం, సేల్స్, సేల్స్‌ పిచ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,500
దరఖాస్తు గడువు: జూన్‌ 12

internshala.com/i/e72273


మార్కెటింగ్‌

సంస్థ: ఎడ్యుఎక్స్‌పో గ్లోబల్‌
ప్రదేశం: వరంగల్, హైదరాబాద్, విజయవాడ
నైపుణ్యం: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: జూన్‌ 27

internshala.com/i/3aa53e


విజయవాడలో

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: డిజిటల్‌ వెర్టో
నైపుణ్యాలు: అడోబ్‌ ఫొటోషాప్, డిజిటల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, గూగుల్‌ అనలిటిక్స్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.4,000-8,000
దరఖాస్తు గడువు: జూన్‌ 29

internshala.com/i/c8d4d3


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: సిరియన్‌ ఓవర్‌సీస్‌ ఎడ్యుకేర్‌
నైపుణ్యం: హ్యూమన్‌ రిసోర్సెస్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: జూన్‌ 10

internshala.com/i/a233a4


వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

సేల్స్‌

సంస్థ: ఏఐ సెర్ట్స్‌
నైపుణ్యం: సేల్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000

internshala.com/i/a49718


ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌

సంస్థ: డాబీ యాడ్స్‌
నైపుణ్యాలు: ఎక్స్‌ప్రెస్‌.జేఎస్, గిట్, ఎంఈఏఎన్‌/ ఎంఈఆర్‌ఎన్‌ స్టాక్, మాంగోడీబీ, రియాక్ట్‌జేఎస్, రిడక్స్, టైప్‌స్క్రిప్ట్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

internshala.com/i/8cc75c

వీటన్నింటికీ దరఖాస్తు గడువు: జూన్‌ 27


మీడియా అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ (పీఆర్‌)

సంస్థ: మీడియస్‌ టెక్నాలజీస్‌
నైపుణ్యాలు: ఈమెయిల్‌ మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం
స్టైపెండ్‌: నెలకు రూ.6,500
దరఖాస్తు గడువు: జూన్‌ 26

internshala.com/i/13323b


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని