తాజా ఇంటర్న్ షిప్ లు

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ సంస్థ: స్టార్టప్‌ హైదరాబాద్‌ నైపుణ్యాలు: కేన్వా, ఫిగ్మా, డిజిటల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ 

Published : 13 Jun 2024 00:35 IST

 హైదరాబాద్‌లో సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ 
సంస్థ: స్టార్టప్‌ హైదరాబాద్‌ 
నైపుణ్యాలు: కేన్వా, ఫిగ్మా, డిజిటల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.5,000 
* internshala.com/i/316f66 


ఈ-కామర్స్‌ ఆపరేషన్స్‌ 
సంస: కాంగోఫైడ్‌ క్రియేషన్స్‌ 
నైపుణ్యాలు: అడోబ్‌ ఫొటోషాప్, కేన్వా
స్టైపెండ్‌: నెలకు రూ.10,000 

* internshala.com/i/9241e2 


వీటన్నింటికీ దరఖాస్తు గడువు: జులై 5 


హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)
సంస్థ: సబ్‌-కె ఇంపాక్ట్‌ సొల్యూషన్స్‌ 
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్, ఎంఎస్‌-పవర్‌పాయింట్, ఎంఎస్‌-వర్డ్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
* internshala.com/i/464f85 


డేటా విజువలైజేషన్‌ ఎక్స్‌పర్ట్‌ 
సంస్థ: ఆర్కిపెల్‌ ఇండియా 
నైపుణ్యాలు: మైఎస్‌క్యూఎల్, పవర్‌ బీఐ, పైతాన్, ఆర్‌ ప్రోగ్రామింగ్, టబ్లూ
స్టైపెండ్‌: నెలకు రూ.10,000 
* internshala.com/i/101cd4 


మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇంజినీరింగ్‌ 
సంస్థ: లేటెంట్‌ హీట్‌2కంఫర్ట్‌ టెక్నాలజీస్‌ 
నైపుణ్యం: మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇంజినీరింగ్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.16,000-18,000 
* internshala.com/i/132bbf  

వీటన్నింటికీ దరఖాస్తు గడువు: జులై 6 


సేల్స్‌ 
సంస్థ: ఐకాన్‌ బయోసిస్టమ్స్‌ 
ప్రదేశం: హైదరాబాద్, విజియవాడ, విశాఖపట్నం, బెంగళూరు 
నైపుణ్యాలు: సేల్స్, సేల్స్‌ పిచ్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జులై 4 
* internshala.com/i/b977b0 


ఆపరేషన్స్‌ అసిస్టెంట్‌ 
ప్రదేశం: కర్నూలు, నెల్లూరు, విజయవాడ
సంస్థ: హైవే డిలైట్‌ 
నైపుణ్యాలు: ఇంగ్లిష్, తెలుగు మాట్లాడటం, రాయడం
స్టైపెండ్‌: నెలకు రూ.8,000 
దరఖాస్తు గడువు: జూన్‌ 29 

* internshala.com/i/0aa37d  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని