తాజా ఇంటర్న్‌షిప్‌లు

ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌ 

Published : 17 Jun 2024 00:57 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 

ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌ 

సంస్థ: ఆన్యా మల్హోత్రా ప్రొడక్షన్స్‌ 
నైపుణ్యం: ఎంఎస్‌-ఎక్సెల్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.9,000 

 • internshala.com/i/d7de60

టెలికాలింగ్‌ 

సంస్థ: ఎయిమ్స్‌ట్రూ 
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-20,000 
 internshala.com/i/aa7538 

వీటికి దరఖాస్తు గడువు: జూన్‌ 26


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: అల్కా హరి 
నైపుణ్యాలు: కంటెంట్‌ మార్కెటింగ్, కంటెంట్‌ రైటింగ్, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.10,000

 • internshala.com/i/eb6e36  

పైతాన్‌ ఫుల్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: బ్లాక్‌కాఫర్‌ 
నైపుణ్యాలు: అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్, యాంగ్యులర్‌జేఎస్, జాంగో, ఫ్లాస్క్, గూగుల్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్, జావాస్క్రిప్ట్,  మాంగోడీబీ, నోడ్‌.జేఎస్, పోస్ట్ల్‌గ్రెఎస్‌క్యూఎల్, పోస్ట్‌మ్యాన్, పైతాన్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000 

 • internshala.com/i/a8d185 

కస్టమర్‌ సర్వీస్‌/ కస్టమర్‌ సపోర్ట్‌ 

సంస్థ: ద ట్రావెల్స్‌ ఇండియా 
నైపుణ్యాలు: ఇంగ్లిష్, హిందీ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.3,000 

 • internshala.com/i/c50cec

వీడియోగ్రఫీ 

సంస్థ: లోకల్‌ స్ట్రీట్‌ 
నైపుణ్యాలు: ఆడియో ఎడిటింగ్, ఫొటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.7,000 

 • internshala.com/i/145ce9

కంటెంట్‌ రైటింగ్‌ 

సంస్థ: టీఆర్‌ఐకేఎల్‌ 
నైపుణ్యాలు: బ్లాగింగ్, కంటెంట్‌ మార్కెటింగ్, కంటెంట్‌ రైటింగ్, క్రియేటివ్‌ రైటింగ్, డిజిటల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేన్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.5,000 

 • internshala.com/i/d6a990

గ్రోత్‌ 

సంస్థ: ట్రూఫైడ్స్‌ ఏఐ 
నైపుణ్యాలు: ఈమెయిల్, లింక్డ్‌ఇన్‌ మార్కెటింగ్, ఇంగ్లిష్‌ రాయడం 
స్టైపెండ్‌: నెలకు రూ.3,000 

 • internshala.com/i/b45ed8 

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ 

సంస్థ: లైట్‌ వెర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 
నైపుణ్యాలు: కంటెంట్‌ రైటింగ్, డిజిటల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.5,000 

 • internshala.com/i/0d6344

సేల్స్‌ 

సంస్థ: ప్రబిష కన్సల్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 
నైపుణ్యాలు: బిజినెస్‌ అనాలిసిస్, బిజినెస్‌ రిసెర్చ్, సేల్స్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.5,000 

 • internshala.com/i/391d47 

సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ 

సంస్థ: అన్‌లీష్డ్‌ ప్రీమియం 
నైపుణ్యాలు: డిజిటల్, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్, ఇంగ్లిష్‌ రాయడం, గూగుల్‌ అనలిటిక్స్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.3,000-5,000 

 • internshala.com/i/c0c732

సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: యూఫోరిక్‌
నైపుణ్యాలు: అడోబ్‌ ఎక్స్‌డీ, అల్గోరిథమ్స్, క్లౌడ్‌ ఫైర్‌స్టోర్, సీఎస్‌ఎస్, డార్ట్, ఫైర్‌బేస్, ఫ్లట్టర్, హెచ్‌టీఎంఎల్, జావా, జావాస్క్రిప్ట్, మాంగోడీబీ, మైఎస్‌క్యూఎల్, నోడ్‌.జేఎస్, రియాక్ట్, రియాక్ట్‌జేఎస్‌ 
స్టైపెండ్‌: నెలకు రూ.2,000

 • internshala.com/i/f4c84b

వీటన్నింటికీ దరఖాస్తు గడువు: జూన్‌ 12 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని